MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాక్స్ ఆఫీస్ ఫైట్.. ఈ వారం ఐదు సినిమాల హంగామా!

బాక్స్ ఆఫీస్ ఫైట్.. ఈ వారం ఐదు సినిమాల హంగామా!

ఈ సమ్మర్ హాలిడేస్ ని టాలీవుడ్ పెద్దగా ఉపయోగించుకోలేదని చెప్పాలి. సమ్మర్ హాట్ గా ఉందనుకున్నారో లేక పొలిటికల్ హీట్ డామినేట్ చేస్తుందనుకున్నారో ఏమో గాని సినిమాల హడావుడి పెద్దగా కనిపించలేదు.

1 Min read
prashanth musti
Published : May 27 2019, 01:20 PM IST| Updated : May 27 2019, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మెయిన్ గా ఒకేసారి సినిమాలు పోటీ పడటం చూసి చాలా కాలమవుతోంది. ఇక ఇప్పుడు చాలా కాలం తరువాత 5 సినిమాలు మే 31న బాక్స్ ఆఫీస్ వద్ద యుద్దానికి సిద్ధమయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం పదండి.

26
సూర్య NGK: అప్పట్లో 7/G బృందావన కాలనీ - ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేసిన సెల్వ రాఘవన్ ఫస్ట్ టైమ్ సూర్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై తమిళ్ జనాలతో పాటు తెలుగు జనాల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

36
ఫలక్‌నుమా దాస్: విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. మాస్ ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాపై కూడా యువతలో అంచనాలు భారీగానే ఉన్నాయ్.

46
అభినేత్రి 2: హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రభుదేవా రెండవ వెర్షన్ తో సిద్దమయ్యాడు. ఫస్ట్ పార్ట్ పర్వాలేధనిపించినా ఈ సినిమాకు పెద్దగా బజ్ ఏమి లేదు. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

56
సువర్ణసుందరి: హిస్టారికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ జయప్రద ముఖ్య పాత్రలో నటించగా సాక్షి చౌదరి - పూర్ణ సహా నటులుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫైట్ లో ఈ సినిమా నిలదొక్కుకోవడం కష్టమే.

66
గాడ్జిల్లా: 2014 గాడ్జిల్లా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా కూడా తెలుగులో అనువాదమైంది. హై విజువల్ గ్రాఫిక్స్ ని ఇష్టపడే తెలుగు ఆడియెన్స్ ని ఈ సినిమా ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఏ మాత్రం క్లిక్కయినా మిగతా నాలుగు సినిమాల కలెక్షన్స్ కి గండి పడ్డట్లే..

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved