దీపికా పదుకొనె ఇంత కమర్షియలా..స్టేటస్ కోసం సిద్దార్థ్ మాల్యాను వదిలేసిందట..!

First Published 27, Oct 2020, 1:32 PM

కెరీర్ బిగినింగ్ లోనే లిక్కర్ కింగ్ గా పేరున్న విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్ధ్ మాల్యాతో డేటింగ్ చేసింది దీపికా పదుకొనె. అప్పట్లో ఓ ఐపీఎల్ మ్యాచ్ కి హాజరైన ఈ జంట కిస్ చేసుకుంటూ కెమెరాకు చిక్కారు.

రణ్వీర్ సింగ్ ని ప్రేమ వివాహం చేసుకున్న దీపికా ప్రస్తుతం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. బాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్న వీరి గతం గురించి మీడియాలో అప్పుడప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి.

ఐతే సిద్ధార్థ్ మాల్యా, దీపికా విడిపోవడానికి కారణం ఏమిటనే విషయంపై  ఇప్పటికీ ఆసక్తినెలకొని ఉంది. అనేక పబ్లిక్ వేదికలలో జంటగా కనిపించిన వీరిద్దరూ ఐపీఎల్ మ్యాచ్ వేదికగా కిస్ చేసుకున్నారు.

చాలా కాలం సిద్ధార్ద్ మాల్యాతో తన రిలేషన్ గురించి దీపికా మాట్లాడలేదు. తరువాత ఓ ఇంటర్వ్యూలో దీపికా అతనితో డేటింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.

కాగా దీపికా తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ తో విడిపోవడానికి కారణం... స్టేటస్ ఇష్యూనే అని తెలుస్తుంది. ఓ ప్రముఖ పత్రిక ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది.

''సిద్దార్థ్ తో కలిసి ఉండడానికి నేను ఎంతో ప్రయత్నం చేశాను. కానీ అతని ప్రవర్తన నన్ను అసహనానికి గురి చేసింది. అతనితో డిన్నర్ డేట్ కి వెళ్లగా...బిల్ నన్ను కట్టమని అడిగాడు. అది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. దానితో సిద్దార్ధ్ తో తనకు లైఫ్ లేదనిపించింది'' అని దీపికా ఓ ప్రముఖ పత్రికకు వెల్లడించారు.

ఇదే విషయంపై సిద్దార్థ్ ని సదరు పత్రిక వాకబు చేయగా సిద్ధార్ ''దీపికా ఓ క్రేజీ గర్ల్...నాన్న ప్రాబ్లెమ్స్ సెటిలై, గవర్నమెంట్ ఆయనను వదిలేశాక తనకు ఇవ్వాల్సింది మొత్తం తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను. నాతో కలిసి ఉండడానికి ఇష్టం లేని దీపికా దానికి ఒప్పుకోలేదు''  అన్నాడు

ఒకప్పుడు లగ్జరియస్ డైమండ్స్, ఖరీదైన బాగ్స్ నేను దీపికాకు గిఫ్ట్స్ గా ఇచ్చాను. అలాగే ఆమె కోసం ఆమె ఫ్రెండ్స్ కోసం విలాసవంతమైన పార్టీలు, వెకేషన్స్ ఏర్పాటు చేశాను. అవన్నీ దీపికా మర్చిపోయిందని సిద్దార్థ్ చెప్పారు.