- Home
- Entertainment
- Pawan Kalyan Heroine : ఆరు భాషలు.. అనర్గళంగా మాట్లాడగల పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?
Pawan Kalyan Heroine : ఆరు భాషలు.. అనర్గళంగా మాట్లాడగల పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో హిట్ చిత్రంలో నటించిన ఓ టాలెంటెడ్ హీరోయిన్.. ఏకంగా ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు జనరేషన్ల ప్రేక్షకులను అలరిస్తున్నారు. యువతలో అంతకంతకూ ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
26
అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోయిన్లు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఈవరుసలో కొంత మందికే ఆ అవకాశం దక్కింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ యంగ్ హీరోయిన్లకు ఛాన్స్ లు ఇస్తున్నారు.
36
Pawan Kalyan
యువ హీరోయిన్లకు తన సినిమాల్లో నటించే అవకాశం అందించి.. మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.
46
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ సరసన హిట్ చిత్రంలో నటించిన ఓ హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిస్తే అందరూ షాక్ అవ్వవాల్సిందే. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ఆ హీరోయిన్ ఎవరనేది తెలుసుకుందాం.
56
ఆ టాలెంటెడ్ హీరోయిన్ మరెవరో కాదు... నిత్యా మీనన్ (Nithya Menon) కావడం విశేషం. పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఖుషీ అయ్యారు.
66
అయితే ఈ పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిత్య ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ లో అవలీలగా మాట్లాడుతుంది. ఈ భాషల్లో నటించే సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ రికార్డు క్రియేట్ చేసింది.
Latest Videos