MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • త్రిషతో రానాకి ఉన్న సంబంధం ఏంటి.. అసలు ఆ రూమర్స్ ఎందుకు వచ్చాయో తెలుసా..

త్రిషతో రానాకి ఉన్న సంబంధం ఏంటి.. అసలు ఆ రూమర్స్ ఎందుకు వచ్చాయో తెలుసా..

బాహుబలి చిత్రంతో రానాకి పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు దక్కింది. అయితే గతంలో లాగా రానా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడం లేదు. బాహుబలితో వచ్చిన గుర్తింపుని రానా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అనే చెప్పాలి.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 12 2024, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాహుబలి చిత్రంతో రానాకి పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు దక్కింది. అయితే గతంలో లాగా రానా ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడం లేదు. బాహుబలితో వచ్చిన గుర్తింపుని రానా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అనే చెప్పాలి. రానా నటించిన ఘాజి చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి హిట్ గా నిలిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rana Daggubati

Rana Daggubati

అయితే రానా గురించి నిత్యం ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ఎఫైర్ రూమర్స్ సహజమే కానీ రానాకి తనకంటే సీనియర్లు అయిన హీరోయిన్లతో లింక్ పెడుతూ పుకార్లు సృష్టించారు. 

36

ఆ హీరోయిన్లు ఎవరో కాదు.. త్రిష, శ్రీయ శరన్. ఓ సందర్భంలో రానా, త్రిష ఇద్దరూ తమ గురించి వస్తున్న రూమర్స్ పై బదులిచ్చారు. త్రిష, రానా ఇద్దరి ఇంటిమేట్ ఫోటోలు లీక్ అయినట్లు కూడా ఓ సందర్భంలో ప్రచారం జరిగింది. రానా ఆ రూమర్స్ గురించి మాట్లాడుతూ.. త్రిష నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చెన్నైలో మేము పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం. 

46

నా గురించి రూమర్స్ రావడానికి కారణం ఉంది. షూటింగ్స్ లేకుంటే నేను ఫ్రెండ్స్ తో ఊరుమీద పది తిరుగుతుంటా. నాకు హైదరాబాద్ తో చెన్నై, బెంగుళూరు, ముంబై ఇలా అన్ని ప్రాంతాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. నాకున్న ఫ్రెండ్స్ లో త్రిష, శ్రీయ కూడా ఉన్నారు. కొంతమంది సెలెబ్రిటీలు తక్కువగా బయట తిరుగుతుంటారు. కొంతమంది కనిపించకుండా తిరుగుతుంటారు. 

56
Actress Trisha

Actress Trisha

నేను ఎక్కువగా ఫ్రెండ్స్ తో కనిపిస్తాను కాబట్టి నా నాగురించి రాస్తారు అని రానా తెలిపాడు. త్రిష కూడా స్పందించింది. రానాతో వస్తున్నా రూమర్స్ అలాగే కొనసాగుతున్నాయి అంటూ నవ్వుతూ చెప్పింది. చెన్నై టీ నగర్ లో రామానాయుడు గారి ఇల్లు మా ఇంటి పక్కనే. 

66

అప్పటి నుంచి రానాతో స్నేహం మొదలైంది. రానా నేను తరచుగా గొడవ పడుతుంటాం మళ్ళీ కలసి పోతుంటాం.. రానా మంచి వ్యక్తి.. అతడు లేడీస్ మాన్ అంటూ నవ్వుతూ చెప్పింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Recommended image3
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved