మళ్ళీ ఆ తప్పు చేయడం అభిజీత్ కి ఇష్టం లేదట... అందుకే ఆలస్యం అయినా!

First Published May 12, 2021, 8:38 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 చాలా మంది కొత్తవాళ్లకు కెరీర్ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని సోహైల్ రియాన్, అఖిల్, గంగవ్వ, హారిక, మోనాల్, మెహబూబ్ లాంటి వారు గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షో తర్వాత వారి ఫేమ్ పదిరెట్లు పెరిగింది.