సింగర్ సునీతకు వర్మ ఆఫర్.. దానికి భయపడి ఒప్పుకోలేదు

First Published Jan 23, 2021, 3:40 PM IST

ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సునీత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మాంగో మీడియా అధినేత రామ్ ని సునీత రెండో వివాహం చేసుకోవడం జరిగింది. సునీత నిర్ణయం కొన్ని విమర్శలకు దారి తీసింది.