MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పబ్లిసిటీకి దూరంగా ఉండే ఎన్టీఆర్ వైఫ్, నిజ జీవితంలో ఎలాంటి వారో తెలుసా?

పబ్లిసిటీకి దూరంగా ఉండే ఎన్టీఆర్ వైఫ్, నిజ జీవితంలో ఎలాంటి వారో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి మీడియా ముందుకు రారు. ఆమె పబ్లిసిటీ కోరుకోరు. ఆమె గురించి ఏమీ తెలియదు. మరి లక్ష్మి ప్రణతి నిజ జీవితంలో ఎలా ఉంటారు? 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 06 2025, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లో లక్ష్మి ప్రణతి చాలా ప్రత్యేకం. ఆమె సినిమా ఈవెంట్స్ కి హాజరుకారు. ఒక్కసారి కూడా లక్ష్మి ప్రణతి మీడియాతో మాట్లాడింది లేదు. అసలు లక్ష్మి ప్రణతి నేచర్ ఎలాంటిది? ఆమె ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలు ఎవరికీ తెలియదు.
 

26

  మిగతా హీరోల భార్యలు లక్ష్మి ప్రణతికి చాలా భిన్నం. ఉపాసన, నమ్రత శిరోద్కర్, స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరి వృత్తి, వ్యాపకాలు, లైఫ్ స్టైల్ ఏమిటో మనకు తెలుసు. ఉపాసన బిజినెస్ ఉమన్. అలాగే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, సోషల్ యాక్టివిస్ట్. ఇక నమ్రత విషయానికి వస్తే ఆమె ఒకప్పుడు హీరోయిన్. ప్రస్తుతం భర్త మహేష్ కి సలహాదారుగా, బిజినెస్ ఉమన్ గా కొనసాగుతున్నారు. 

 

36

  స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్. అందంగా కనిపించాలి అనుకుంటుంది. ప్రతి రోజూ వ్యాయామం, యోగా చేస్తుంది. అయితే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి సోషల్ మీడియాకు దూరం. కాబట్టి ఆమెకు సంబంధించిన సంగతులు పెద్దగా తెలియదు. కాగా ఆ మధ్య లక్ష్మి ప్రణతిని ఉద్దేశిస్తూ ఆమె తమ్ముడు నార్నె నితిన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

46

నార్నె నితిన్ నటించిన ఆయ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మి ప్రణతి ఎలాంటి వారో చెప్పాలని యాంకర్ అడిగింది. ఒక తమ్ముడిగా ఆమెతో నాకు క్రేజీ బాండింగ్ ఉంది. అక్క చాలా రిజర్వ్డ్. ఆమె ఎవరినీ కలరు. పెద్దగా మాట్లాడరు. మా మధ్య అయితే మంచి బాండింగ్ ఉంది.. అన్నాడు. ఎన్టీఆర్ బావమరిది మాటలను బట్టి చూస్తే.. లక్ష్మి ప్రణతి మితభాషి, కొత్తగా పరిచయాలు చేసుకోవడానికి ఇష్టపడరు. 
 

56
Jr NTR

Jr NTR

లక్ష్మి ప్రణతిని 2011లో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి పేరు అభిరామ్ కాగా, చిన్నబ్బాయి పేరు భార్గవ్ రామ్. గతంతో పోల్చితే లక్ష్మి ప్రణతి  బయట కనిపిస్తున్నారు. ఆ మధ్య అమెరికా ట్రిప్ లో లక్ష్మి ప్రణతి మోడ్రన్ డ్రెస్సుల్లో లో కనిపించి షాక్ ఇచ్చారు.  

 

66
Lakshmi Pranathi

Lakshmi Pranathi

ఎన్టీఆర్ 31 లాంచింగ్ ఈవెంట్ కి లక్ష్మి ప్రణతి హాజరయ్యారు. అయితే ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
4000 కోట్ల సినిమా ఫస్ట్ స్క్రీనింగ్.. రామాయణం ఫస్ట్ రివ్యూ VFX పై టాక్ ఇదే
Recommended image2
Rashmika Mandanna Photos leak: విజయ్‌ దేవరకొండతో పెళ్లి వేళ.. రక్షిత్‌ శెట్టితో టూర్‌ ఫోటోలు లీక్
Recommended image3
రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved