MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మలైకా ఎఫైర్ లీక్ చేసిన డ్రైవర్స్..!

మలైకా ఎఫైర్ లీక్ చేసిన డ్రైవర్స్..!

వయసు భేదాలు పక్కన పెట్టిన ప్రేమ జంటగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు మలైకా అరోరా, అర్జున్ కపూర్. తనకంటే చిన్నవాడైనా అర్జున్ కపూర్ ప్రేమలో పడిన మలైకా భర్త అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భర్తతో విడిపోవడానికి కారణం డ్రైవర్స్ అని తెలుస్తుంది.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 28 2020, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అర్జున్ కపూర్ ల ప్రేమాయణం ఒకప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా రిలేషన్ మైంటైన్ చేసిన ఈ విభన్నమైన జంట, అందరికీ తెలిశాక అధికారికంగా అన్ని చోట్లకు తిరుగుతున్నారు. 1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని ప్రేమ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐతే వీరు విడిపోవడానికి కారణం అర్జున్ కపూర్ తో ఆమె పెట్టుకున్న అక్రమ సంబంధమే. మలైకా అరోరా, అర్జున్ కపూర్ మధ్య ఎఫైర్ ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. కానీ వీరు 2017కి ముందు నుండే రహస్య ప్రేమాయణం సాగిస్తున్నారని తెలుస్తుంది. అర్జున్ కపూర్ తో ఆమె సాగిస్తున్న ఎఫైర్ తెలుసుకున్న అర్బాజ్ ఖాన్ ఆమెకు విడాకులు ఇవ్వడం జరిగింది. 

35
ఐతే అర్జున్ కపూర్ మరియు మలైకా సీక్రెట్ ఎఫైర్ బయటపెట్టింది డ్రైవర్స్ అనే న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మలైకా డ్రైవర్ ముఖేష్, అర్బాజ్ ఖాన్ డ్రైవర్ బబ్లు మధ్య నడిచిన రాయబారాల కారణంగా అర్జున్ కపూర్ తో ఎఫైర్ బయటికి రావడం జరిగిందట. తన ఎఫైర్ బయటికి రావడానికి కారణం ముఖేష్ అని మలైకా గట్టిగా నమ్మారట.   

45
మలైకా అరోరా, అర్జున్ కపూర్ ని సీక్రెట్ గా కలుస్తుందన్న విషయాన్ని ముఖేష్ బబ్లు కి చెప్పేవాడట. అలాగే వీరి మధ్య ఎదో నడుస్తుందని కూడా ముఖేష్ అనుమానం వ్యక్తం చేసేవాడట. అర్బాజ్ డ్రైవర్ గా ఉన్న బబ్లు ఈ విషయాలు అర్బాజ్ ఖాన్ తో చెప్పడం వలనే వీరు విడిపోయారని సమాచారం. 

55
ఇక ప్రస్తుతం మలైకా అరోరా, అర్జున్ కపూర్ తమ బంధాన్ని అందరికీ తెలియజేయడంతో పాటు డేటింగ్ చేస్తున్నారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ వేదికలకు కలిసి హాజరవుతున్నారు. మలైకా అరోరా వయసు 46ఏళ్లుగా కాగా అర్జున్ వయసు 35. వీరిద్దరి మధ్య 11 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మలైకా అరోరాకు ఓ టీనేజ్ కుమారుడు ఉన్నాడు. 

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Recommended image2
Ram Charan - Sukumar: రామ్ చరణ్ RC17 కోసం సుకుమార్ టీమ్ రెడీ.. హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభం
Recommended image3
Yash Ramayana Look: 'రామాయణం'లో యశ్ రావణుడి గెటప్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఏం మారలేదు అంటూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved