కాజల్-కిచ్లు ప్రేమ కహాని అలా మొదలైందట...!
గౌతమ్ కిచ్లు అనే యువ పారిశ్రామికవేత్తను కాజల్ పెళ్లి చేసుకుంటున్నాని ప్రకటించగానే అందరి మదిలో ఎవరు ఈ గౌతమ్ అనే ఆసక్తి పెరిగిపోయింది. అలాగే కాజల్-గౌతమ్ ల ప్రేమ కహాని ఎప్పుడు, ఎలా మొదలైందనే కుతూహలం అందరినీ వెంటాడుతుంది. ఐతే వీరిద్దరి ప్రేమ వ్యవహారం మొదలై చాలా కాలం అవుతుందట.

చందమామ కాజల్ పెళ్లి వార్త ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. వాళ్ళ కలల రాణి వేరొకరి సొంతం ఐపోతుందని బాధపడిపోతున్నారు. దశాబ్దానికి పైగా తమను ఎంటర్టైన్ చేసిన కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందేమో అని తెగ ఫీలవుతున్నారు.

ఐతే అసలు కాజల్ పెళ్లి వార్త కంటే కూడా ఆమె ప్రేమికుడు ఎవరనేదే అందరిలో ఆసక్తిరేపింది. సౌత్ తో పాటు హిందీలో కూడా ఫేమ్ ఉన్న కాజల్ బడా పరిశ్రమికవేత్తనో లేక స్టార్ హీరోనో పెళ్ళి చేసుకుంటుంది అనుకున్నారు అందరు.

కాజల్ అందుకు భిన్నంగా ఒక యంగ్ ఎంట్రప్రెన్యూర్ ని వరించింది. కాజల్ ప్రేమించిన గౌతమ్ కిచ్లుది ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించిన వ్యాపారం అని సమాచారం.

దాదాపు 14ఏళ్ళ సినీ కెరీర్ లో కాజల్ లవ్ ఎఫైర్స్ గురించి వార్తలు వచ్చింది చాలా తక్కువే. హీరోతో గాని, వ్యాపారవేత్తతో కానీ లవ్ లో ఉన్నట్లు కాజల్ పై పుకార్లు రాలేదు. ఎప్పుడైనా వచ్చినా తక్కువ కాలంలోనే అవి వీగిపోయేవి.

కాగా అసలు గౌతమ్ కిచ్లు ప్రేమలో కాజల్ ఎలా పడింది అనడానికి కారణం అతడు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలుస్తుంది. వీరిద్దరి కుటుంబాల మధ్య ఎప్పటి నుండో స్నేహం ఉందట.

ఫ్యామిలీ ఫ్రెండ్ గా పరిచయమైన గౌతమ్ ప్రేమలో కాజల్ పడ్డారట. అలాగే వీరి ప్రేమ వ్యవహారం కూడా ఇప్పటిది కాదట. దాదాపు 4 ఏళ్లకు పైగా ప్రేమలో ఉన్నారట.

అప్పుడప్పుడు వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి వచ్చినా గౌతమ్ ఎవరికీ తెలియక పోవడంతో మీడియా కూడా లైట్ తీసుకుంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లిని గౌతమ్ అన్నీ తానై నడిపినట్లు సమాచారం. కాజల్-గౌతమ్ ల ప్రేమ కథ వెనుక ఇంత వ్యవహారం ఉందట.