MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘బాహుబలి2’కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కమెడియన్.. ఎవరో తెలుసా? పిలిచి మరీ అవకాశం ఇచ్చిన జక్కన్న!

‘బాహుబలి2’కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కమెడియన్.. ఎవరో తెలుసా? పిలిచి మరీ అవకాశం ఇచ్చిన జక్కన్న!

టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) - ప్రభాస్ (Prabhas)  కాంబోలో ‘బాహుబలి2’         (Baahubali 2)  వచ్చిన విషయ తెలిసిందే. ఈ సినిమాకు జక్కన్న ఓ కమెడియన్ కు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 25 2024, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన చిత్రం ‘బాహుబలి’ (Baahubali).  దర్శకధీరుడు, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)  తెరకెక్కించిన విషయం తెలిసిందే. దాదాపుగా ఫస్ట్ పార్ట్ వచ్చి పదేళ్లకు దగ్గర అవుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇక ఆ వెంటనే రెండో పార్ట్ ‘బాహుబలి 2’ (Baahubali 2)  కూడా విడుదలైంది. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ బిగ్ ప్రాజెక్ట్ బిగ్ సక్సెస్ ను అందుకుంది.

36

ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. పైగా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన చిత్రంగానూ, తెలుగు ఇండస్ట్రీ అంటే ‘బాహుబలి’కి ముందు.. ఆ తర్వాత అనేలా మారిపోయింది.

46

అయితే ఈ చిత్రం కోసం ఎందరో నైపుణ్యం ఉన్న టెక్నీషియన్లు, ప్రతిభావంతులు పనిచేశారు. కానీ ఈ సినిమా కోసం ఎస్ఎస్ రాజమౌళి ఓ కమెడియన్ ను ప్రత్యేకంగా పిలిచి మరీ అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. 

56

ఆయనెవరో కాదు.. జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి (Adhire Abhi)నే. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడమే కాకుండా.. సుబ్బరాజుతో కలిసి ఓ హాస్య సన్నివేశాల్లోనూ నటించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో భాగమయ్యాడు.

66

అయితే ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో అదిరే అభినే తెలియజేశారు. తనకు అంత పెద్ద ప్రాజెక్ట్ లో అడగకుండానే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఇక ప్రభాస్ తో అదిరే అభి ఫస్ట్ ‘ఈశ్వర్’ మూవీలో స్నేహితుడి పాత్రలో నటించారు. 

About the Author

SN
Shreekanth Nuthi
ప్రభాస్
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?
Recommended image2
Sudigali Sudheer: పెళ్లి ఎప్పుడో చెప్పిన సుడిగాలి సుధీర్‌.. ఆ సుఖాన్ని కోల్పోవడం ఇష్టం లేదట
Recommended image3
Ram Charan: రామ్‌ చరణ్‌ చివరి 5 సినిమాల్లో హిట్లు ఎన్ని? ఫ్లాపులు ఎన్ని?.. బాక్సాఫీస్ రిపోర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved