ఈ సినిమాలకు ముందు అనుకున్న వరస్ట్ టైటిల్స్
కథ రాసుకున్న దర్శకుడికి సినిమా టైటిల్ విషయంలో ముందు నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. అయితే కథను సెట్స్ పైకి తేగానే తేడా కొడితే వెంటనే మార్చేస్తారు. ఆ విధంగా ఎన్నో సినిమాల టైటిల్స్ మారాయి. అందులో కొన్ని టైటిల్స్ ఇవే!

సప్తగిరి ఎక్స్ ప్రెస్ - కాటమరాయుడు
ఆగడు - దూకుడే దూకుడు
మిర్చి - వారధి
అత్తారింటికి దారేది - సరదా
మర్యాద రామన్న - బంతి
తీన్ మార్ - ఖుషీగా
ఊసరవెల్లి - రచ్చ
మిరపకాయ్ - రొమాంటిక్ రిషి
ఎవడు - వాడే
100% లవ్ - దట్ ఈజ్ మహాలక్ష్మి
మగధీర - డేగ
ఒక్కడు - అతడే ఒక సైన్యం
ఠాగూర్ - రమణ
ఖుషి - చెప్పాలని ఉంది
చిరుత - కుర్రోడు లో క్లాస్