MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణతో పాటు అండమాన్ దీవుల్లో సన్మానం అందుకున్న టాలీవుడ్ లెజెండ్స్ వీళ్ళే..వేదికపై సీనియర్ నటి గొడవ

బాలకృష్ణతో పాటు అండమాన్ దీవుల్లో సన్మానం అందుకున్న టాలీవుడ్ లెజెండ్స్ వీళ్ళే..వేదికపై సీనియర్ నటి గొడవ

నందమూరి బాలకృష్ణ నటించిన సుల్తాన్ అప్పట్లో భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఈ చిత్రంలో రచన బెనర్జీ, దీప్తి భట్నాకర్ హీరోయిన్లుగా నటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2024, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ అనేక చిత్రాల్లో కలసి నటించారు. ఆ తర్వాత కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి హీరోలు కలసి అనేక చిత్రాలు చేశారు. కానీ ఇటీవల మల్టీస్టారర్ చిత్రాలు తగ్గిపోయాయి. చాలా రోజుల తర్వాత అసలు సిసలైన మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం అలరించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

నందమూరి బాలకృష్ణ నటించిన సుల్తాన్ అప్పట్లో భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఈ చిత్రంలో రచన బెనర్జీ, దీప్తి భట్నాకర్ హీరోయిన్లుగా నటించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు కీలక పాత్రల్లో నటించారు. ఒకరకంగా ఇది కూడా మల్టీస్టారర్ చిత్రమే. బాలయ్య నెగిటివ్ షేడ్స్ లో నటించి అదరగొట్టారు. 

36

అండమాన్ నికోబార్ దీవుల్లో సైతం ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ఓ అవార్డు వేడుకలో బాలయ్య ఈ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డు వేడుకకి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు అతిథులుగా హాజరయ్యారు. మేము సుల్తాన్ చిత్ర షూటింగ్ కోసం అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వారు మమ్మల్ని సన్మానించారు. 

 

46

వేదికపై మేము ఉండగా.. తెలుగు వారంతా ముగ్గురు కృష్ణులు అని మాట్లాడుకుంటున్నారు. ఒక కృష్ణుడు సూపర్ స్టార్ కృష్ణ, మరో కృష్ణుడు కృష్ణంరాజు కాగా మూడవ కృష్ణుడు నేనే అని బాలకృష్ణ అన్నారు. అక్కడికి విజయనిర్మలగారు కూడా వచ్చారు. నేను కూడా కృష్ణుడినే అంటూ ఆమె వేదికపైకి వచ్చి తమాషాగా గొడవ పెట్టుకున్నారు. 

56

నేను కూడా పాండురంగ మహత్యం చిత్రంలో కృష్ణుడిగా నటించాను అని విజయనిర్మల చెప్పినట్లు బాలయ్య గుర్తు చేసుకున్నారు. మొత్తంగా బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు అండమాన్ దీవుల్లో సన్మానం అందుకున్న తెలుగు హీరోలుగా నిలిచిపోయారు. 

66

సంతోషం అవార్డ్స్ లో భాగంగా బాలయ్యకి పాండురంగడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. కృష్ణ, విజయనిర్మల చేతుల మీదుగా బాలయ్య ఆ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణతో కలసి నటించిన సుల్తాన్ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
కృష్ణంరాజు
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Recommended image2
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ
Recommended image3
Soundarya: 12 మంది హీరోలు వద్దన్న మూవీ..సౌందర్య సినిమా ఫ్లాప్ అయినా రికార్డుల్లో మాత్రం తోపు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved