ఒకప్పుడు సూపర్.. తెలుగులో సత్తా బాగా తగ్గిపోయిన హీరో, హీరోయిన్లు!

First Published 24, Jul 2019, 7:53 PM

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి తమిళ నటులు తెలుగులో కూడా స్టార్లుగా ఎదిగారు. తమిళంతో పాటు తెలుగులో కూడా సమానమైన గ్రాఫ్ మైంటైన్ చేస్తూ వచ్చారు. శింబు, సిద్ధార్థ్ లాంటి హీరోలు మాత్రం ఆరంభంలో వచ్చిన క్రేజ్ ని కొనసాగించలేకపోయారు. ప్రస్తుతం తెలుగులో మార్కెట్ బాగా పడిపోయిన తమిళ నటీనటులు వీళ్ళే. 

శింబు : మన్మధ లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో శింబు తెలుగులో కూడా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం శింబుకు తెలుగు మార్కెట్ బాగా పడిపోయింది. ఇటీవల శింబుకు సరైన సక్సెస్ లేదు.

ఆర్య : రాజా రాణి చిత్రంతో ఆర్య కూడా తెలుగులో మంచి గుర్తింపునే సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని మెప్పించే చిత్రం ఒక్కటి కూడా ఆర్య నుంచి రాలేదు.

హన్సిక : దేశముదురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు అందుకుంటున్నా తెలుగులో మాత్రం ఈ ఆపిల్ బ్యూటీ సినిమాలు చేయడం లేదు.

సిద్దార్థ్ :హీరో సిద్ధార్థ్ తమిళ నటుడే అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం సిద్ధార్థ్ సినిమాల మార్కెట్ బాగా దెబ్బతింది.

త్రిష : చెన్నై చిన్నది త్రిష కూడా ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడం లేదు.

విక్రమ్ : అపరిచితుడు చిత్రంతో తెలుగులో చాలామంది విక్రమ్ కు అభిమానులయ్యారు. విక్రమ్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తున్నా కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు. మునుపటిలా తెలుగులో విక్రమ్ చిత్రాలకు ఆదరణ లభించడం లేదు.

నమిత : బొద్దుగుమ్మ నమితకు తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువే. నమిత కూడా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరమైంది.

శృతి హాసన్: శృతి హాసన్ క్రేజ్ కు కొదవలేదు. ఇప్పుడైనా ఓ మంచి తెలుగు చిత్రంలో నటిస్తే ఆమె మళ్ళీ స్టార్ హీరోయిన్ గా మారొచ్చు.

విశాల్ : విశాల్ నటించిన పందెం కోడి చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్. ఆ ఆ తర్వాత విశాల్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో మంచి ప్రదర్శనే కనబరిచాయి. కానీ ఇటీవల విశాల్ తెలుగు మార్కెట్ బాగా పడిపోయింది.

కార్తీ : సూర్య సోదరుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తీ ఆరంభంలో అదరగొట్టాడు. తెలుగు యువతలో కార్తీకి మంచి గుర్తింపు ఉంది. యువతని మెప్పించేలా కార్తీ నుంచి ఇటీవల ఒక్క చిత్రం కూడా రాలేదు.

loader