MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 9ఏళ్ల సితార 14ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తిస్తుంది.. ఇక కలిసి నటించాలనే ఆలోచన నన్ను భయపెడుతుంది, మహేష్ కామెంట్స్

9ఏళ్ల సితార 14ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తిస్తుంది.. ఇక కలిసి నటించాలనే ఆలోచన నన్ను భయపెడుతుంది, మహేష్ కామెంట్స్

 చాలా కాలం తరువాత సూపర్ స్టార్ మహేష్ మీడియా ఇంట్రాక్షన్ లో పాల్గొన్నారు. మొబైల్ స్టోర్స్ చైన్ బిగ్ సి బ్రాండ్ అంబాసడర్ గా బాధ్యతలు తీసుకున్న మహేష్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ పలు విషయాలపై స్పందించారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 25 2021, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సితార మీలా ఓ స్టార్ కావాలని అనుకుంటున్నారట. యాక్టింగ్ పట్ల సితార ఆలోచన ఏమిటని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు మహేష్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా సితార తెలుగు కాకుండా, ఇంగ్లీష్ చిత్రాలు చేయాలని ఉందని అన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే ఓ జోవియల్ కన్వర్జేషన్ లో సితార ఆ మాట అన్నట్లు మహేష్ తెలిపారు. ఇక ముందు ఎడ్యుకేషన్ ముఖ్యం. చదువు పూర్తి అయ్యాక, ఏమి కావాలని అనేది, వాళ్ళ నిర్ణయానికి వదిలేయడమే అని మహేష్ అన్నారు. 

35

సితారకు ఫ్రోజెన్, ఎల్సా వంటి చిత్రాలు చాలా ఇష్టం. ఫ్రోజెన్ లేటెస్ట్ సిరీస్ లో ఓ పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పారు. సీతారకు ప్రస్తుతం 9ఏళ్ళు, కానీ 13-14 ఇయర్స్ అమ్మాయిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. 

45

ఇక సితారతో నటించాలనే ఆలోచన నాకు రాలేదు. ఒక విధంగా సీతారాతో చిత్రం అంటే నాకు కూడా కొంచెం నెర్వస్ గా ఉందని మహేష్ చెప్పడం విశేషం. 

55

సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. డాన్స్ వీడియోలు, ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు సితార. సోషల్ ఇష్యూస్ పై స్పందిస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?
Recommended image2
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Recommended image3
Sai Pallavi House: సింపుల్ గా సాయి పల్లవి సొంత ఇల్లు, స్టార్ హీరోయిన్ హౌస్ ఇలా కూడా ఉంటుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved