సెలబ్రిటీల కాస్ట్లీ గిఫ్ట్ ల ప్రేమ ఇది..!

First Published 29, Mar 2019, 11:20 AM

మనకి నచ్చిన వ్యక్తులకు బహుమతులుగా కొన్ని వస్తువులను ఇస్తుంటాం. 

మనకి నచ్చిన వ్యక్తులకు బహుమతులుగా కొన్ని వస్తువులను ఇస్తుంటాం. మన సెలబ్రిటీలు కూడా కొందరిపై తమ ప్రేమను వ్యక్తపరచడానికి కాస్ట్లీ గిఫ్ట్ లను ఇచ్చారు. మరి ఆ ఖరీదైన బహుమతులు ఎవరు ఎవరికి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం!

శ్రీమంతుడు సినిమా పెద్ద సక్సెస్ కావడంతో కొరటాల శివకి మహేష్ బాబు ఆడి ఏ6 కారుని బహుమతిగా ఇచ్చాడు.

పూరిజగన్నాథ్ ఆఫీస్ లో ఉండే ఖరీదైన కాన్సెర్ట్ స్పీకర్స్ ని ఎన్టీఆర్ కొనిచ్చాడు. దీని విలువ కోట్లలో ఉంటుందట.

పూరితో రెండు సినిమాలు చేసిన బండ్ల గణేష్ తన స్నేహానికి గుర్తుగా పూరికి 44 లక్షల విలువైన సిగరెట్ లైటర్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. లైటర్ అంత కాస్ట్ ఏంటి అనుకుంటున్నారా..? దాన్ని 1455 డైమండ్స్ తో డిజైన్ చేసారులెండి..

ఎన్టీఆర్ కి తనతో పనిచేసే దర్శకులకు బహుమతులు ఇవ్వడం అలవాటు. బాద్ షా సినిమా టైం లో శ్రీనువైట్లకి పది లక్షల విలువైన బ్రెట్లింగ్ బ్రాండ్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.

హీరో రామ్ తో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్నాడు దర్శకుడు పూరి. ఈ సందర్భంగా రామ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ బీన్స్ ప్యాక్ ని పూరికి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఒక్క బీన్ బ్యాగ్ ఖరీదు నలభై వేలకు పైనే..

నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్ ని 'అల్లుడు శీను' సినిమాతో పరిచయం చేసినందుకు దర్శకుడు వినాయక్ కి జూబ్లీహిల్స్ లో ఖరీదైన బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చాడు.

నిర్మాత కోన వెంకట్ హీరోయిన్ అంజలికి బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.

సి.కళ్యాణ్ నిర్మించిన 'జ్యోతి లక్ష్మీ' సినిమాలో ఛార్మి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఛార్మి పుట్టినరోజు వస్తే ఆ సందర్భంగా ఆమెకి ఖరీదైన లయన్ రింగ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.

దర్శకుడు హరీష్ శంకర్ కి హీరో ఎన్టీఆర్ బ్రెట్లింగ్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.

దర్శకుడు సురేందర్ రెడ్డికి మహేష్ బాబు రోలెక్స్ వాచ్ ని బహుమతిగా ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ కి స్కోడా కార్ ని గిఫ్ట్ గా ఇచ్చి తన ప్రేమని పంచుకున్నాడు పవన్ కళ్యాణ్

అత్యంత ఖరీదైన కార్టియర్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ని చిరంజీవి.. బన్నీకి గిఫ్ట్ గా ఇచ్చాడు.