MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Chiranjeevi: అమెరికా వెళ్లి చిరంజీవికి 100 కోట్లు ఆఫర్.. ఫ్లాప్ చిత్రాల నిర్మాతని చూసి అంతా షాక్ ?

Chiranjeevi: అమెరికా వెళ్లి చిరంజీవికి 100 కోట్లు ఆఫర్.. ఫ్లాప్ చిత్రాల నిర్మాతని చూసి అంతా షాక్ ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ అంశాలతో విజువల్ ఫీస్ట్ లాగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 19 2024, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఫాంటసీ అంశాలతో విజువల్ ఫీస్ట్ లాగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం వివిధ లోకాలకు సంబంధించిన ఆసక్తికరమైన జానపద కథతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే షూటింగ్ కి చిన్న విరామం ఇచ్చిన చిరంజీవి తన సతీమణి సురేఖ తో కలసి యుఎస్ టూర్ వెళ్లారు. అమెరికాలో చిరంజీవిని 'బ్రో' చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలుసుకున్నారు. చిరంజీవిని విశ్వప్రసాద్ సన్మానించారు. అయితే ఈ మీటింగ్ వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. 

36

తమ బ్యానర్ లో సినిమా చేయాలని విశ్వప్రసాద్ మెగాస్టార్ కి ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి లాంటి బిగ్ స్టార్ తో  అద్భుతమైన కథతో సినిమా చేస్తే ఆ బిజినెస్ లెక్కలు వేరేలా ఉంటాయని విశ్వప్రసాద్ భావిస్తున్నారు. ఓకె అంటే అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా విశ్వప్రసాద్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కానీ చిరంజీవి సున్నితంగా ఇప్పుడు వద్దని చెప్పారట. 

46

తన బ్యానర్ లో సినిమా చేసేందుకు చిరంజీవి కూడా ఆసక్తి చూపారు. కానీ ముందు కథ సిద్ధం చేసుకోవాలని ఆ తర్వాత రెమ్యునరేషన్ ఇతర విషయాల గురించి ఆలోచించుకోవచ్చు అన్నట్లు గా చిరంజీవి విశ్వప్రసాద్ కి సూచించినట్లు తెలుస్తోంది. విశ్వంభర తర్వాత మెగాస్టార్ తన కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఒక చిత్రం చేయాల్సి ఉంది. 

 

56

మెగాస్టార్ లైన్ అప్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం కూడా ఉంటుంది కానీ అది ఎప్పుడనేది భవిష్యత్తులో తేలుతుంది. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి భారీ హిట్స్ అయితే లేవు. రీసెంట్ టైమ్ లో విశ్వప్రసాద్ కి దక్కిన హిట్ చిత్రం అంటే ధమాకా అనే చెప్పాలి. బ్రో మూవీ నిరాశపరిచింది. రామబాణం డిజాస్టర్ గా నిలిచింది. 

 

66

ఇటీవల వచ్చిన రవితేజ ఈగల్ కూడా ఫ్లాప్ అయింది. కానీ ఏ నిర్మాత మాత్రం భారీ చిత్రాలు ఆపడం లేదు. పైగా చిరంజీవికి 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. చిరంజీవి కనుక 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే ప్రభాస్ తర్వాత తెలుగులో 100 కోట్లు తీసుకుని కొద్దిమంది హీరోల్లో ఒకరు అవుతారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved