ఈ హీరోలు ఒకప్పుడు 'రౌడీ'లే..!

First Published 14, May 2019, 12:02 PM IST

ఇప్పుడు 'రౌడీ హీరో' అంటూ విజయ్ దేవరకొండని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు కానీ ఇదే పేరుని టైటిల్ గా పెట్టుకొని మన స్టార్ హీరోలు చాలా మంది సినిమాలు కూడా చేశారు. 

ఇప్పుడు 'రౌడీ హీరో' అంటూ విజయ్ దేవరకొండని అందరూ ముద్దుగా  పిలుచుకుంటున్నారు కానీ ఇదే పేరుని టైటిల్ గా పెట్టుకొని మన  స్టార్ హీరోలు చాలా మంది సినిమాలు కూడా చేశారు. ఆ సినిమాలేంటో  ఒకసారి లుక్కేద్దాం!

ఇప్పుడు 'రౌడీ హీరో' అంటూ విజయ్ దేవరకొండని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు కానీ ఇదే పేరుని టైటిల్ గా పెట్టుకొని మన స్టార్ హీరోలు చాలా మంది సినిమాలు కూడా చేశారు. ఆ సినిమాలేంటో ఒకసారి లుక్కేద్దాం!

రంగూన్ రౌడీ - కృష్ణంరాజు

రంగూన్ రౌడీ - కృష్ణంరాజు

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు - ఎన్టీఆర్

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు - ఎన్టీఆర్

కిరాయి రౌడీలు - చిరంజీవి, మోహన్ బాబు

కిరాయి రౌడీలు - చిరంజీవి, మోహన్ బాబు

రౌడీ నెంబర్ 1 - కృష్ణ

రౌడీ నెంబర్ 1 - కృష్ణ

సిటీ రౌడీ - రాజశేఖర్

సిటీ రౌడీ - రాజశేఖర్

టూ టౌన్ రౌడీ - వెంకటేష్

టూ టౌన్ రౌడీ - వెంకటేష్

స్టేట్ రౌడీ - చిరంజీవి

స్టేట్ రౌడీ - చిరంజీవి

రౌడీ గారి పెళ్ళాం - మోహన్ బాబు

రౌడీ గారి పెళ్ళాం - మోహన్ బాబు

అసెంబ్లీ రౌడీ - మోహన్ బాబు

అసెంబ్లీ రౌడీ - మోహన్ బాబు

రౌడీ అల్లుడు - చిరంజీవి

రౌడీ అల్లుడు - చిరంజీవి

రౌడీ ఇన్స్పెక్టర్ - బాలకృష్ణ

రౌడీ ఇన్స్పెక్టర్ - బాలకృష్ణ

రౌడీ మొగుడు - ప్రభు

రౌడీ మొగుడు - ప్రభు

రౌడీ - మోహన్ బాబు, విష్ణు

రౌడీ - మోహన్ బాబు, విష్ణు

రౌడీ ఫెలో - నారా రోహిత్

రౌడీ ఫెలో - నారా రోహిత్

బజారు రౌడీ - రమేష్ బాబు, మహేష్ బాబు

బజారు రౌడీ - రమేష్ బాబు, మహేష్ బాబు

loader