రీమేక్ సినిమాలే కానీ.. రికార్డులు సృష్టించాయి!

First Published 25, Aug 2019, 11:19 AM

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మళ్లీ మరో భాషలో రీమేక్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడమంటే కష్టమైన పని. 

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మళ్లీ మరో భాషలో రీమేక్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడమంటే కష్టమైన పని. ఎందుకంటే అప్పటిలే సినిమా కథ ఏంటనే విషయం తెలిసి ఉంటుంది. కొందరు సినిమాను కూడా చూసేస్తారు. అలాంటి పరిస్థితుల్లో అంచనాలకు తగ్గకుండా సినిమాను రీమేక్ చేసి హిట్ అందుకోవడం ఒత్తిడనే చెప్పాలి. అందుకే చాలా మంది దర్శకులు రీమేక్ ల జోలికి వెళ్లరు. కానీ కొందరు మాత్రం రీమేక్ సినిమాను పక్కగా ఎగ్జిక్యూట్ చేసి కథలో కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇలా మన తెలుగులో వివిధ భాషల నుండి అఫీషియల్ గా రీమేక్ చేసిన కొన్ని సినిమాలు అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

తన్కసిపట్టణం - హనుమాన్ జంక్షన్ : జగపతిబాబు, అర్జున్ కలిసి నటించిన హనుమాన్ జంక్షన్ సినిమా మలయాళ సినిమాకి రీమేక్. అందులో చిన్న చిన్న మార్పు చేస్తూ సినిమాను రూపొందించారు.

రమణ - ఠాగూర్ : తమిళంలో విజయకాంత్ చేసిన 'రమణ' సినిమాను తెలుగులో చిరు రీమేక్ చేశారు. మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లు మాస్ ఎలివేషన్స్, సాంగ్స్ తో హిట్ కొట్టారు.

మున్నాభాయ్ ఎంబిబిఎస్ - శంకర్ దాదా ఎంబిబిఎస్ : బాలీవుడ్ లో సంజయ్ దత్ చేసిన మున్నాభాయ్ సినిమాను తెలుగులో చిరు చేశారు. చిరు ఇమేజ్ అలానే తెలుగు నేటివిటీకి తగ్గట్లు సినిమా తీసి హిట్ అందుకున్నారు.

అప్పు - ఇడియట్ : కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించిన 'అప్పు' సినిమాను తెలుగులో 'ఇడియట్' పేరుతో రీమేక్ చేశారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే డైలాగ్స్ తో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి మాస్ హిట్ అందుకున్నారు పూరి.

ఖుషి - ఖుషి : తమిళంలో విజయ్-జ్యోతిక కాంబినేషన్ లో ఎస్.జె.సూర్య చేసిన ఖుషి సినిమాను తెలుగులో అదే టైటిల్ తో తమిళంలో కంటే పెద్ద హిట్ అందుకున్నారు.

దబాంగ్ - గబ్బర్ సింగ్ : ఖుషి సినిమా తరువాత హిట్ లేని పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాతో హిట్ అందుకున్నారు.

దృశ్యం - దృశ్యం : మలయాళంలో హిట్ అయిన 'దృశ్యం' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. కుటుంబం మధ్య ఉన్న ఎమోషన్స్ ని కరెక్ట్ గా చూపించి భారీ విజయాన్ని అందుకున్నారు.

తని ఒరువన్ - ధృవ : తమిళంలో జయం రవిని తెలుగులో చరణ్ ని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. తెలుగులో కూడా విలన్ గా అరవింద్ స్వామిని పెట్టి మ్యాజిక్ రీక్రియేట్ చేశారు దర్శకుడు సురేందర్ రెడ్డి.

The Intouchables - ఊపిరి : ఫ్రెంచ్ లో వచ్చిన 'The Intouchables' సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నాగ్-కార్తి తీశారు. రెండు భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

U TURN - U TURN : కన్నడలో సైలెంట్ గా హిట్ కొట్టిన యూటర్న్ సినిమాను అదే డైరెక్టర్ తో తెలుగులో సమంత తీశారు. సినిమాలో పెద్దగా మార్పులు లేకపోయినా సమంత క్రేజ్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

మిస్ గ్రానీ - ఓ బేబీ : కొరియన్ డ్రామా మిస్ గ్రానీని తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా తీసి భారీ విజయాన్ని అందుకుంది చిత్రబృందం.

The Invisible Guest - ఎవరు : హాలీవుడ్ లో వచ్చిన సినిమాను తెలుగులో 'ఎవరు' పేరుతో రీమేక్ చేశారు అడివి శేష్. ప్లాట్ ఒకటే అయినప్పటికీ తెలుగులో రాసుకున్న ట్విస్ట్ లు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

loader