మాయంతా ఊరిపేరులోనే..!

First Published 29, Jun 2019, 11:44 AM

ఒక సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడాలంటే సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యం.

ఒక సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడాలంటే సినిమా టైటిల్ అనేది  చాలా ముఖ్యం. వీలైనంత క్యాచీగా పెట్టాలని మన దర్శకనిర్మాతలు  ఆలోచిస్తుంటారు. రకరకాల విషయాలను కన్సిడర్ చేస్తూ టైటిల్స్  పెడుతుంటారు. ఒక్కోసారి హీరో పేర్లు, కొన్నిసారి కవితాత్మకమైన  టైటిల్స్ పెడుతుంటారు. అలానే కొన్నిసార్లు కథలను బట్టి ఊర్ల  పేర్లను కూడా పెడుతుంటారు. అలాంటి సినిమాలేవో ఇప్పుడొకసారి  చూద్దాం!

భీమిలి - నాని

భీమిలి - నాని

బెజవాడ - నాగచైతన్య

బెజవాడ - నాగచైతన్య

కులుమనాలి - విమలారామన్, శశాంక్

కులుమనాలి - విమలారామన్, శశాంక్

కేరాఫ్ కంచరపాలెం

కేరాఫ్ కంచరపాలెం

హనుమాన్ జంక్షన్ - జగపతిబాబు, అర్జున్

హనుమాన్ జంక్షన్ - జగపతిబాబు, అర్జున్

రేణిగుంట - తమిళ డబ్బింగ్ సినిమా

రేణిగుంట - తమిళ డబ్బింగ్ సినిమా

అనంతపురం - జై, స్వాతి

అనంతపురం - జై, స్వాతి

బొంబాయి - అరవింద స్వామీ

బొంబాయి - అరవింద స్వామీ

అన్నవరం - పవన్ కళ్యాణ్

అన్నవరం - పవన్ కళ్యాణ్

ద్వారక - విజయ్ దేవరకొండ

ద్వారక - విజయ్ దేవరకొండ

గంగోత్రి - అల్లు అర్జున్

గంగోత్రి - అల్లు అర్జున్

భద్రాచలం - శ్రీహరి

భద్రాచలం - శ్రీహరి

అరుణాచలం - రజినీకాంత్

అరుణాచలం - రజినీకాంత్

సింహాచలం - శ్రీహరి

సింహాచలం - శ్రీహరి

గోదావరి - సుమంత్

గోదావరి - సుమంత్

బద్రినాథ్ - అల్లు అర్జున్

బద్రినాథ్ - అల్లు అర్జున్

మురారి - మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఈస్ట్ గోదావరి జిల్లాలో  ఓ ప్రాంతం పేరు

మురారి - మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓ ప్రాంతం పేరు

మహానంది - సుమంత్

మహానంది - సుమంత్

loader