MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్లాష్ బ్యాక్: టాలీవుడ్ ని షేక్ చేసిన సాంబార్ కథలు!

ఫ్లాష్ బ్యాక్: టాలీవుడ్ ని షేక్ చేసిన సాంబార్ కథలు!

సినిమా బాగుంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు మన తెలుగు వాళ్లు. 

2 Min read
Udayavani Dhuli
Published : Aug 01 2019, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
సినిమా బాగుంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు మన తెలుగు వాళ్లు. తెలుగులో ఎక్కువగా తమిళ సినిమాలు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అలా రిలీజ్ అయిన సినిమాలు ఎన్నింటినో బ్లాక్ బస్టర్ చేశారు ఇక్కడి ప్రేక్షకులు. ఇప్పటి సంగతి పక్కన పెడితే.. తొంబైలలో పుట్టిన వారికి ఆ టైంలో వచ్చిన కొన్ని డబ్బింగ్ సినిమాలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. 'భారతీయుడు', 'ప్రేమికుడు', 'ప్రేమదేశం' ఇలా ఎన్నో సినిమాలు చెరగని ముద్ర వేశాయి. అలా మనకి గుర్తుండిపోయిన కొన్ని సినిమాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం!

216
భారతీయుడు - లంచగొండితనం మీద చాలా సినిమాలొచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం ఎప్పటికీ స్పెషల్. నిజాయితీగా లేడని సొంత కొడుకుని కూడా క్షమించలేని ఓ తండ్రి కథ ఈ సినిమా. ఇందులో పాటలు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

316
ప్రేమికుడు - ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాలో 'అందమైన ప్రేమరాణి' పాటను వింటుంటారు. అంతగా మెస్మరైజ్ చేసిందీ సినిమా.

416
జెంటిల్ మెన్ - కరెప్షన్ అనే కాన్సెప్ట్ తో దర్శకుడు శంకర్ తీసిన ఈ సినిమా ఓ క్లాసిక్. మూవీలో కొన్ని లవ్ సీన్స్, ఫైట్స్ ఇలా ఎన్నో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

516
జీన్స్ - సరికొత్త లవ్ స్టోరీ, ట్విన్ బ్రదర్స్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఐఫీస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ మరింత అందంగా కనిపిస్తుంది.

616
ఒకే ఒక్కడు - అర్జున్ కి తెలుగులో క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. ఒక్కరోజు సీఎం అంటూ తెరపై అతడు చేసిన హడావిడి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

716
రోజా - చక్కటి ప్రేమకథా చిత్రాల్లో ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పటికీ ఈ సినిమాలో పాట 'పరువం వానగా' వినిపిస్తూనే ఉంటుంది.

816
బొంబాయి - ఈ సినిమాతో అరవింద్ స్వామికి తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మతాలు, ప్రేమ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు మణిరత్నం చక్కటి సందేశాన్ని అందించాడు.

916
ప్రేమికుల రోజు - మంచి ప్రేమకథకు హద్దులుండవని నిరూపించిన సినిమా ఇది. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. సినిమాలో పాటలు రిఫ్రెషింగ్ గా ఉంటాయి.

1016
బాషా - 'ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే' ఇప్పటికీ కూడా ఈ సినిమాలో డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేశాయి.

1116
వాలి - సరికొత్త కంటెంట్ వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ లో అధ్బుత నటన కనబరిచాడు.

1216
ముత్తు - రజినీకాంత్ ని తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర చేసిన సినిమా ఇది.

1316
క్షత్రియపుత్రుడు - 'సన్నాజాజి పాడాక' అనే క్లాసిక్ సాంగ్ గుర్తున్న ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది.

1416
అరుణాచలం - రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికి టీవీలో వచ్చినా చూస్తుంటారు.

1516
ఇద్దరు - రాజకీయాల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓ క్లాసిక్.

1616
ప్రేమదేశం - అప్పట్లో ఈ సినిమా యూత్ పై ఎంతగానో ప్రభావం చూపింది. ఇప్పటికీ సినిమాలో పాటలు వినిపిస్తూనే ఉంటాయి.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved