స్టార్ కమెడియన్స్ రోజుకి ఎంత అందుకుంటారంటే..?
తెలుగు సినిమాల్లో కమెడియన్స్ కి కీలకపాత్రలు రాస్తుంటారు రచయితలు. స్టార్ కమెడియన్ అంటే సినిమాలో హీరోకి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్ ఇస్తుంటారు.
117

తెలుగు సినిమాల్లో కమెడియన్స్ కి కీలకపాత్రలు రాస్తుంటారు రచయితలు. స్టార్ కమెడియన్ అంటే సినిమాలో హీరోకి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్ ఇస్తుంటారు. సినిమా సక్సెస్ లో కామెడీ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ ఇలా చాలా మంది కమెడియన్స్ తమ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. మరి ఇలా నవ్వించడానికి మన కమెడియన్లు రోజుకి ఎంత తీసుకుంటారో తెలుసా..?

217
రఘుబాబు - రూ.1 నుండి 2 లక్షలు
రఘుబాబు - రూ.1 నుండి 2 లక్షలు
317
అలీ - రూ.2.5 నుండి 3 లక్షలు
అలీ - రూ.2.5 నుండి 3 లక్షలు
417
వెన్నెల కిషోర్ - రూ.2 లక్షలు
వెన్నెల కిషోర్ - రూ.2 లక్షలు
517
బ్రహ్మానందం - రూ.6 లక్షలు
బ్రహ్మానందం - రూ.6 లక్షలు
617
సునీల్ - రూ.5 లక్షలు
సునీల్ - రూ.5 లక్షలు
717
శ్రీనివాస రెడ్డి, - రూ.2 లక్షలు
శ్రీనివాస రెడ్డి, - రూ.2 లక్షలు
817
తాగుబోతు రమేష్ - 75 వేలు
తాగుబోతు రమేష్ - 75 వేలు
917
షకలక శంకర్ - అరవై వేలు
షకలక శంకర్ - అరవై వేలు
1017
పృధ్వీ రాజ్ - రూ.1.5 లక్షలు
పృధ్వీ రాజ్ - రూ.1.5 లక్షలు
1117
కృష్ణభగవాన్ - రూ.లక్ష
కృష్ణభగవాన్ - రూ.లక్ష
1217
జయప్రకాశ్ రెడ్డి - రూ.లక్ష
జయప్రకాశ్ రెడ్డి - రూ.లక్ష
1317
ధనరాజ్ - యాభై వేలు
ధనరాజ్ - యాభై వేలు
1417
ప్రియదర్శి - రూ.లక్ష
ప్రియదర్శి - రూ.లక్ష
1517
సప్తగిరి - రూ.1.5 లక్షలు
సప్తగిరి - రూ.1.5 లక్షలు
1617
హైపర్ ఆది - రూ.లక్ష
హైపర్ ఆది - రూ.లక్ష
1717
పోసాని కృష్ణమురళి - రూ.2.25 లక్షలు
పోసాని కృష్ణమురళి - రూ.2.25 లక్షలు
Latest Videos