తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం (ఫొటోస్)

First Published 9, Sep 2019, 11:34 AM IST

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.  కార్యక్రమంలో చిరంజీవి, రాజేశేఖర్, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి,  టి.సుబ్బిరామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్, మారుతి, తనీష్, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

రాఘవేంద్ర రావు మాట్లాడుతూ...  ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుంది. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన అందరూ మేనేజర్స్ కు థాంక్స్ తెలుపుతున్నాను అన్నారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ...  ప్రొడక్షన్ మేనేజర్స్ ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వారు తలుచుకుంటే సినిమా టైమ్ లో పూర్తి చెయ్యగలగు. తెలుగు పరిశ్రమలో నేను గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్ ను చూసాను. వారు భవిషత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్న అన్నారు.

మహేష్ బాబు మాట్లాడుతూ...  ఈ ఫంక్షన్ లో చిరంజీవి గారిని కలవడం కొత్త ఎనర్జిని ఇచ్చింది. మేనేజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిషత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ..  మేనేజర్లు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరవ్వడం సంతోషం.నేను 32 సినిమాలు తీసాను కావున 32 లక్షలు మేనేజర్స్ యూనియన్ కు ఇస్తున్నాను. నేను నిర్మించిన మంచి చిత్రాల్లో మేనేజర్స్ సహాయ సహకారాలు ఉన్నాయన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ...  అందరికి నమస్కారం. మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ రధతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది నేను చూసాను. సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి అది విడుదల అయ్యే వరకు శ్రమించేది మేనేజర్లు.

సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునదిరాళ్లు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లు కావున సినిమా సక్సెస్ లో వారి వంతు చాలా ఉంటుంది. సైరా సినిమా షూటింగ్ కోసం లొకేషన్ మా మేనేజర్ వారి కాళ్ళ మీద పడి అనుమతి తీసుకున్నారు, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ ను విజయవంతం చెయ్యడానికి అందరూ స్వచ్చందంగా వచ్చాము అన్నారు.

హాట్ స్టెప్పులతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన పూజా హెగ్డే

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన స్టార్ హీరోయిన్ రకుల్

వేడుకకి హాజరైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి

బివిఎస్ఎన్.ప్రసాద్ - బోయపాటి శ్రీను

బివిఎస్ఎన్.ప్రసాద్ - బోయపాటి శ్రీను

నిర్మాత అల్లు అరవింద్ - బీజేపీ నేత కిషన్ రెడ్డి

మెగాస్టార్ తో టి.సుబ్బిరామిరెడ్డి,

మెగాస్టార్ తో టి.సుబ్బిరామిరెడ్డి,

హాట్ స్టెప్పులతో అలరించిన జబర్దస్త్ యాంకర్ అనసూయ

loader