ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు!
వెండితెరపై తెలియకుండానే ఎంత దగ్గరైన నటీనటులు అలాగే పాటలతో డైరెక్షన్స్ తో ఎంతగానో అలరించి చెరగని ముద్ర వేసుకొని ఇటీవల ప్రపంచాన్నీ వదిలివెళ్లిన తెలుగు సిని ప్రముఖులు వీరే..
113

213
కోడి రామకృష్ణ (దర్శకుడు) - మరణించిన తేదీ 22 ఫిబ్రవరి

313
విజయ బాపినీడు (దర్శకుడు) - ఫిబ్రవరి 11
విజయ బాపినీడు (దర్శకుడు) - ఫిబ్రవరి 11
413
మహేష్ ఆనంద్: సూపర్ స్టార్ కృష్ణ నటించిన నెంబర్ 1 సినిమాలో విలన్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరణించిన తేదీ - ఫిబ్రవరి 9

513
డి.శ్రీనివాస దీక్షితులు: అతడు - మురారి వంటి సినిమాల్లో పూజారి పాత్రలతో అవార్డులను అందుకున్నారు. మరణించిన తేదీ - ఫిబ్రవరి 19

613
వేద వ్యాస: తెలుగు ప్రముఖ సినీ గేయ రచయితగా అయన అందించిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. శ్రీరామా దాసులో ఏ మూర్తి (అల్లా - శ్రీరామా)... శ్రీమంజునాథ సినిమాలో మహా ప్రాణదీపం వంటి పాటలను అందించిన ఆయన ఫిబ్రవరి 21న మరణించారు,

713
యాక్టర్ వినోద్: 14 జులై (2018)
యాక్టర్ వినోద్: 14 జులై (2018)
813
యాక్టర్ వైజాగ్ ప్రసాద్ - 21 అక్టోబర్ (2018)

913
నందమూరి హరికృష్ణ - 29 ఆగష్టు (2018)
నందమూరి హరికృష్ణ - 29 ఆగష్టు (2018)
1013
బి.జయ దర్శకురాలు (లవ్లీ - చంటిగాడు ) : 13 ఆగస్టు

1113
క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమౌళి (5 ఏప్రిల్ 2018)

1213
గుండు హనుమంత రావు - 19 ఫిబ్రవరి 2018
గుండు హనుమంత రావు - 19 ఫిబ్రవరి 2018
1313
మాదాల రంగారావు (యాక్టర్ ) ఎర్ర పావురాలు , మరో కురుక్షేత్రం సినిమాలతో రెడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు - మరణించిన తేదీ మే 28 (2018)

Latest Videos