ఒక్కసారి ప్యాకప్ చెప్పాక మన స్టార్లు ఏం చేస్తారో తెలుసా..?

First Published 20, Mar 2019, 11:47 AM

మనకి బోర్ కొడితే టీవీ చూడడం, నిద్ర పోవడం, సినిమాలకు వెళ్లడం వంటి పనులు చేస్తుంటాం. 

ఒక్కసారి ప్యాకప్ చెప్పాక మన స్టార్లు ఏం చేస్తారో తెలుసా..? మనకి బోర్ కొడితే టీవీ చూడడం, నిద్ర పోవడం, సినిమాలకు వెళ్లడం వంటి పనులు చేస్తుంటాం. మరి నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే మన స్టార్లకు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారో.. ఓ లుక్కేద్దాం!

బ్రహ్మానందం: మనకి బోర్ కొట్టినప్పుడు బ్రహ్మీ కామెడీ చూస్తుంటాం. మరి ఆయన ఏం చేస్తారో తెలుసా.. మట్టితో విగ్రహాలు చేస్తుంటారట.

అనుష్క: తన కుక్కపిల్లలతో ఆడుకోవడం, యోగా చేయడం స్వీటీకి ఇష్టం. తనకు కాస్త ఫ్రీ టైం దొరికితే తన పెట్స్ తో సరదాగా గడుపుతుంది.

వెంకటేష్ : వెంకీలో ఆధ్యాత్మికత కాస్త ఎక్కువే. ధ్యానం చేసుకోవడం, యూట్యూబ్ లో క్రికెట్ వీడియోలు చూడడం తనకు అలవాటు.

నాగార్జున : సినిమాలు, వ్యాపారాలతో బిజీగా ఉండే నాగార్జున తనకు టైం దొరికితే పురాతన వస్తువులు కలెక్ట్ చేయడం, క్లాసిక్ మూవీస్ ని తన ప్రైవేట్ థియేటర్ లో ప్రొజెక్షన్ వేయించుకొని చూస్తారట.

బాలకృష్ణ : బాలయ్య బాబు బోర్ కొడితే.. తన చిన్నప్పటి స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడట. లేదంటే.. తన ఇంట్లో పని చేసే వాళ్లతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులు తెలుసుకొని తాను చేయగల సాయం చేస్తుంటాడట.

ప్రభాస్ : మన డార్లింగ్ కి బాస్కెట్ బాల్ ఆడడం చాలా ఇష్టమట

మహేష్ బాబు : ఫ్యామిలీతో గడపడం, ఫారెన్ ట్రిప్స్ కి వెళ్లడం

చిరంజీవి : పజిల్ గేమ్స్ ఆడడం

చిరంజీవి : పజిల్ గేమ్స్ ఆడడం

పవన్ కళ్యాణ్ : పుస్తకాలు చదవడం, వ్యవసాయం చేయడం

రామ్ చరణ్ : గుర్రపు స్వారీ

రామ్ చరణ్ : గుర్రపు స్వారీ

ఎన్టీఆర్ : డాన్స్, వంట చేయడం

ఎన్టీఆర్ : డాన్స్, వంట చేయడం

అల్లు అర్జున్ : డాన్స్

అల్లు అర్జున్ : డాన్స్

నాగచైతన్య: బైక్ రైడింగ్

నాగచైతన్య: బైక్ రైడింగ్

అఖిల్ : క్రికెట్

అఖిల్ : క్రికెట్

సుదీర్ బాబు :జిమ్నాస్టిక్స్

సుదీర్ బాబు :జిమ్నాస్టిక్స్

రాశిఖన్నా : పాటలు పాడడం, కవితలు రాయడం

రాశిఖన్నా : పాటలు పాడడం, కవితలు రాయడం

రవితేజ : సినిమాలు చూడడం, ట్రావెలింగ్

రవితేజ : సినిమాలు చూడడం, ట్రావెలింగ్

తమన్నా : డాన్సింగ్, ఇంటర్నెట్ బ్రౌసింగ్

తమన్నా : డాన్సింగ్, ఇంటర్నెట్ బ్రౌసింగ్

రకుల్ ప్రీత్ సింగ్ : గోల్ఫ్ ఆడడం, వర్కవుట్స్ చేయడం

రానా దగ్గుబాటి : వర్కవుట్స్ చేయడం, వేస్ట్ ని రీసైక్లింగ్ చేసి ఆ వస్తువులను స్నేహితులకు గిఫ్ట్స్ గా ఇస్తుంటాడు

సమంత : జిమ్ చేయడం, షాపింగ్, పాటలు వినడం

సమంత : జిమ్ చేయడం, షాపింగ్, పాటలు వినడం