MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • చీరకట్టి తెలుగు హీరోయిన్ సెల్ఫీలు.. పండగ పూట ఆమె చేసిన పనికి నెట్టింట రచ్చ!

చీరకట్టి తెలుగు హీరోయిన్ సెల్ఫీలు.. పండగ పూట ఆమె చేసిన పనికి నెట్టింట రచ్చ!

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. కానీ ఆమె చేసిన పనికి నెట్టింట ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 09 2024, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయినప్పటికీ పెద్దగా హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకోలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయినా యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్  గ్లామర్, నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఇక వారికోసం ఇంట్రెస్టింగ్ గా అప్డేట్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ వస్తోంది.

36

ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, టాక్సీవాలా చిత్రాలతో అలరించింది. మరిన్ని సినిమాలతోనూ ఆకట్టుకుంది. కానీ ఈ తెలుగు హీరోయిన్ కు ఆశించిన మేర తన సినిమా నుంచి ఫలితం అందలేకపోయింది.

46

ప్రస్తుతం ప్రియాంక చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. మున్ముందు ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో చూడాలి.

56

ఇక అప్పటి వరకు మాత్రం సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మెరిసింది. హాఫ్ శారీలో కనిపించి ఆకట్టుకుంది. చీరకట్టు అందంతో కట్టిపడేసింది.

66

అయితే శారీలో ప్రియాంక చాలా అందంగా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీలో ప్రియాంకకు ఎందుకు ఆఫర్లు ఇవ్వడంలేదని, ఈమెను వదిలేసి ఎక్కడినుంచో హీరోయిన్లను తెప్పిస్తున్నారంటూ అడుగుతున్నారు. ప్రియాంకకు మంచి ఆఫర్లు రావాలని కోరుకుంటున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image3
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved