పాటలు పాడి స్టెప్పులేయిచ్చిన స్టార్ యాక్టర్స్

First Published 18, Mar 2019, 5:06 PM

యాక్టింగ్ లోనే కాకుండా అప్పుడపుడు మంచి పాటలు పాడి మెప్పించగలమని మన యాక్టర్స్ నిరూపించారు. వారిపై ఓ లుక్కేద్దాం.. పదండి.  

ఎన్టీఆర్: తెలుగు జాతి మనది (తల్లా పెళ్లామా మూవీ)

చిరంజీవి: మృగరాజు సినిమాలో ఛాయ్ పాట.. మాస్టర్ లో అరె తమ్ముడు సాంగ్..

జూనియర్ ఎన్టీఆర్: కంత్రి - నాన్నకు ప్రేమతో - కంత్రి - రభస, యమదొంగ, అదుర్స్ ఇలా తన సినిమాల్లోనే కాకుండా కన్నడ హీరో పునీత్ కోసం చక్ర వ్యూహ సినిమాలో గెలయా గెలయా అనే పాట కూడా పాడాడు.

పవన్ కళ్యాణ్: బిట్ సాంగ్స్ లోనే పవర్ స్టార్ మాస్ ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేశారు తమ్ముడు - జానీ - అత్తరింటికిదారేది లో ఆయన పాడిన సాంగ్స్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

నాగార్జున: సీతారామ రాజు సినిమాలో సిగరెట్ పై ఓ పాటేసుకున్న కింగ్.. నిర్మల కాన్వెంట్ సినిమాలో కొత్త కొత్త బాషా అంటూ లవ్ సాంగ్ తో డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేశారు.

నితిన్: ఇష్క్ - లచ్చమ్మా : గుండె జారీ గల్లంతయ్యిందే - డింగ్ డింగ్ డింగ్

రామ్ చరణ్: తుఫాన్ సినిమాలో ముంబై కె హీరో సాంగ్ లో అలా అలా సంగీతాన్ని టచ్ చేశాడు.

సిద్దార్థ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.. బొమ్మరిల్లు లో అపుడో ఎప్పుడో.. అనే సాంగ్ తరువాత మాక్సిమమ్ ప్రతి సినిమాలో పాడాడు. ఐ మై ఫ్రెండ్ - లవ్ ఫెయిల్యూర్ - ఆట - బావ సినిమాల్లో కూడా పాడాడు.

బిజినెస్ మెన్ - ఆగడు సినిమాల్లో టైటిల్ ట్రాక్స్ లలో కోరస్ అందించి తాను కూడా పాడగలనని నిరూపించాడు.

నిఖిల్: స్వామిరారా సినిమాలో యో.. యో అంటూ మంచి ప్రయత్నమే చేశాడు.

మాస్ రాజా రవితేజ: బలుపు సినిమాలో కాజల్ చెల్లివా అలాగే పవర్ లో నాటంకి వంటి పాటల్లో గాత్ర దానం చేసి పాటలకు ఊపు తెచ్చాడు.

విక్రమ్: విక్రమ్ మల్లన్న సినిమాలో నాలుగు పాటలు పాడి అందరిని మెప్పించాడు, అవకాశం వస్తే సింగర్ గా కూడా సత్తా చాటుతున్నాడు.

కలర్స్ స్వాతి: 100% లవ్ లో ఏ స్క్వైర్ బి స్క్వైర్ అంటూ రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ: పైసా వసూల్ లో మామా ఏక్ పెగ్ లా...

ప్యార్ మే పడిపోయా అంటూ పొటుగాడులో ఆలపించిన మనోజ్ కరెంట్ తీగలో దేవదాస్ అనే సాంగ్ కూడా పాడాడు.

సంపూర్ణేష్ బాబు: కొబ్బరిమట్ట సినిమాలో తొలిసారి సంపూ 'కొబ్బరి ఆకులు కలగలిపే' అనే సాంగ్ తో గాయకుడిగా మారాడు.

గబ్బర్ సింగ్ లో కోట శ్రీనివాసరావు మందుబాబులం అంటూ స్టేట్ మొత్తాన్ని ఊపారు.