MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్క రాత్రి వీళ్ల దశ మార్చేసింది!

ఒక్క రాత్రి వీళ్ల దశ మార్చేసింది!

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేం. ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీకి రోజుకి వందల మంది వస్తుంటారు.

2 Min read
Udayavani Dhuli
Published : Mar 21 2019, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేం. ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీకి రోజుకి వందల మంది వస్తుంటారు. అదృష్టం తలుపు తడితే ఒక్కరాత్రిలో స్టార్లుగా మారినా వారూ ఉన్నారు. అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలేసినా వారూ ఉన్నారు. అయితే కెరీర్ లో ఒక్క సినిమాతో ఇంపాక్ట్ చూపించి స్టార్లుగా కొనసాగుతున్న కొందరి గురించి తెలుసుకుందాం!

218
నాని : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ నటుడు 'అష్టా చమ్మా'తో పరిచయమై 'అలా మొదలైంది'తో స్టార్ డం తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

318
నిత్యామీనన్ : 'అలా మొదలైంది'తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సౌందర్య తరువాత ఆ రేంజ్ లో పాపులర్ అయింది.

418
రాశిఖన్నా: 'ఊహలు గుస గుస లాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సక్సెస్ అందుకొని స్టార్ హీరోలతో జత కడుతోంది.

518
వరుణ్ తేజ్ : మెగాఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. తన మొదటి సినిమా 'ముకుందా'తోనే ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపించగలిగాడు.

618
నివేదా థామస్ : 'జెంటిల్మెన్' సినిమాలో నివేదా నటన చూసిన వారు ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అంతగా తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంది.

718
నాగశౌర్య : 'ఊహలు గుస గుస లాడే' చిత్రంలో తన ఇన్నోసెంట్ లుక్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

818
అనుపమ పరమేశ్వరన్ : తెలుగులో 'ప్రేమమ్' తో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ భామ చాలా మందికి హాట్ ఫేవరేట్ గా మారింది.

918
రాజ్ తరుణ్ : షార్ట్ ఫిలిమ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

1018
సాయి ధరమ్ తేజ్ : మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని వరుస ఛాన్స్ లు దక్కించుకొని హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.

1118
సాయి పల్లవి : 'ఫిదా'లో తెలంగాణా యాసలో మాట్లాడిన సాయి పల్లవిని అంత ఈజీగా మర్చిపోలేం. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసేసింది.

1218
సమంత : 'ఏ మాయ చేసావె' చిత్రంతో యూత్ ని తన మాయలో పడేసుకుంది సామ్. ఈ సినిమా తరువాత ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

1318
విజయ్ దేవరకొండ : 'ఎవడే సుబ్రమణ్యం'లో రిషి రోల్ లో మెప్పించిన విజయ్ 'పెళ్లి చూపులు'తో స్టార్ డం తెచ్చుకున్నాడు.

1418
నిఖిల్ : శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీ డేస్'లో పరిచయమైన హీరోల్లో నిఖిల్ బాగా క్లిక్ అయ్యాడు. వరుస అవకాశాలు అందుకుంటూ తన ప్రతిభ చాటుతున్నాడు.

1518
ప్రియా ప్రకాష్ : 'లవర్స్ డే' సినిమా రిలీజ్ కాకముందే సినిమాలో పాటతో పాపులర్ అయిన ఈ భామకి అతి తక్కువ సమయంలో స్టార్ డం వచ్చేసింది.

1618
మెహ్రీన్ : 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ'లో మెహ్రీన్ నటనకి చాలా మంది ఫ్యాన్స్ పెరిగిపోయారు.

1718
కీర్తి సురేష్ : 'నేను శైలజ'తో పరిచయమై మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని టాలీవుడ్ మహానటిగా వెలుగొందుతోంది.

1818
రష్మిక : 'ఛలో'తో పరిచయమైన ఈమె 'గీత గోవిందం'తో స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది.

About the Author

UD
Udayavani Dhuli
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved