వైరల్ ఫొటోలు: బికినీ లో..,చేతిలో మందు గ్లాస్ తో...రిలాక్స్

First Published 8, Apr 2020, 2:43 PM

కేవలం సినిమా వాళ్లే సోషల్ మీడియాలో తమ గ్లామర్ ని గుప్పిస్తున్నారనుకుంటే పొరపాటే. మోడల్స్, సోషల్ మీడియా సెలబ్రెటీలు సరదాగా అలా రెచ్చిపోతూంటారు. కెమెరా కనిపిస్తే చాలు కథనం తొక్కేస్తూంటారు. ఏమో ఏ ఫొటో ఎవరికి నచ్చేసి, ఎటు వైపు నుంచి ఏ ఆఫర్ తెచ్చిపెడుతుందో అని ఆశగా ఎదురుచూస్తూంటారు. అలా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఎక్కౌంట్ పేజిలో హాట్ ఫొటోలతో రెచ్చిపోయే మోడల్ తష్వీన్ సెహగల్.  మోడలింగ్ రంగంలో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న ఆమె అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటూంటుంది. ఈవెంట్స్ ,స్పెషల్ షోలలో పాల్గొనే ఆమెకు ఎదురులేదంటారు ఫ్యాన్స్. షోకు బాగానే ఛార్జ్ చేస్తుందని వెనక అనుకున్నా...ఆమే కావాలంటారు నిర్వాహకులు. ఆమె వస్తే మీడియా కవరేజ్ కూడా కేక పెట్టించే స్దాయిలో ఉంటుంది. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. అవి చూద్దాం.

2014లో మోడలింగ్ రంగంలోకి వచ్చి ఆమె అతి వేగంగా తన కెరీర్ లో దూసుకుపోయింది. తన కాలేజీలో చేసిన ఓ పోగ్రామ్ తను ఈ ప్రపంచంలోకి వచ్చి పడ్డానంటుంది.

ఎన్నో ప్రొడక్ట్స్ కు మోడల్ గా చేసిన ఆమెకు సిని పరిశ్రమ నుంచి హాట్ ఆఫర్స్ వచ్చి పడ్డాయిట. దాంతో అటు వైపు అడుగుపెడితే కష్టమని మోడలింగ్ రంగంలోనే కాలక్షేపం చేస్తోంది

తను చేసిన యాడ్స్ ట్రెమెండస్ సక్సెస్ కావడంతో స్టార్  గా పేరు తెచ్చేసుకుంది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లతో మోడలింగ్ వరల్డ్ లో పైపైకి వెళ్లాలని చూస్తోంది.

అయితే ఆమె సెటిలవ్వాలనకుంటే తప్పు లేదు కానీ ఆమె డ్రస్ లే అలా పైపైకి ఎలా వెళ్ళిపోతున్నాయంటున్నారు. ఈ  ఫోటో చూసిన ఎవరికైనా కళ్లు ఆర్పకుండా అలాగే చూస్తూండిపోతారు.

ఏదైనా సెహగల్ తెలివితేటలే వేరు. తన నాభి అందాలతో యువకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆమె అందాలకు తోడు ఫేస్ లో ఇచ్చిన ఒక హాట్ ఎక్స్ప్రెషన్ కుర్రాళ్లకు మతులు పోయేలా చేస్తోంది.

అయితే ఆమెను మోడలింగ్ నుంచి ప్రక్కకు వెళ్లి వేరే రంగంలోకి వెళ్లమని సూచిస్తూంటారట. అయితే మోడలింగ్ రంగం పర్మనెంట్ కెరీర్ కష్టమే కానీ అలాగని వదిలే పరిస్దితుల్లో లేదంటోంది.

మనని మనం మెయింటైన్ చేయగలిగితే..ఏజ్ అనేది ఇక్కడ కేవలం ఓ నెంబరే అంటుంది. ఆఫర్స్ కు కొదర ఉండదని చెప్తోంది. అందుకే తాను వయస్సు పెరుగుతోందని బెంగ పెట్టుకోనని చెప్తోంది.

మంచి మోడల్ ఎవరూ అంటే ప్రొపెషనల్ గా ప్రవర్తించే వారే అంటుంది. ఎవరైతే తమ పనిని గౌరవిస్తారో వారే ఇక్కడ నిలబడగలరని ఆమె చెప్తుంది. తను మాత్రం ఎవరేమనుకున్నా కెరీర్ ని సీరియస్ గా తీసుకుంటానంటుంది.

ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో మంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారని, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూంటని అంటుంది. ఆ ఎక్సపీరియన్స్ లు తమ జీవితానికి బాగా ఉపకరిస్తాయని చెప్తుంది.

ఇవన్నీ ప్రక్కన పెడితే..ఇప్పుడు మరోసారి హాట్ ఫోటోషూట్ చేసి సెగలు పుట్టించింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు సంచలనం రేపుతున్నాయి.

మన చుట్టూ ఉండేవారి నుంచి రోజూ వారి నేర్చుకోవటం కలిసి వస్తుందని చెప్తుంది. అదే తనను ఈ స్దాయికి తీసుకువెళ్ళిందని ఇంటర్వూలలో చెప్తుంది.

రీసెంట్ గా ఈ సుందరి ఇన్ స్టాగ్రామ్ లో తన టూపీస్ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది.  అందచందాలు ఉండడమే కాదు.. వాటిని మెయింటెయిన్ చేయడం.. తననుంచే నేర్చుకోవాలి అని చెప్పకనే చెబుతున్నాయి ఈ ఫొటోలు.

అసలే అందగత్తె..ఆ పే  బికినీ.. అందులోను వయ్యారాలు పోతుంటే.. సైడ్ యాంగిల్ నుంచి తీసిన ఫోటో కావడంతో.. ఒంపుసొంపులు మరింత ప్రస్ఫుటంగా కనిపించేస్తున్నాయి.

అసలు అందాల ఎగ్జిబిషన్ కు అసలు సిసలు కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా అమ్మడు ఇచ్చిన పోజుకు ఆమె అభిమానులు తెగ ఫిదా అయిపోతున్నారు. ఈమె అందాలకు దేశవ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా అభిమానులు ఉన్నారు.

మోడలింగ్ రంగంలో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న ఆమె అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటూంటుంది. ఈవెంట్స్ ,స్పెషల్ షోలలో పాల్గొనే ఆమెకు ఎదురులేదంటారు ఫ్యాన్స్.

loader