ఫిల్మ్ ఫేర్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా హంగామా.. స్లీవ్‌లెస్‌ పింక్‌ గౌను్‌లో హోయలు.. చూపుతిప్పుకోలేని అందం!

First Published Mar 28, 2021, 3:32 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా ఫిల్మ్ ఫేర్‌లో సందడి చేసింది. పింక్‌ గౌన్‌లో వేసుకుని హోయలు పోయింది. రెడ్‌ కార్పెట్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ వీక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. అంతేకాదు చూపుతిప్పుకోనివ్వలేదు. పింకాస్టిక్‌గా ముస్తాబై మెస్మరైజ్‌ చేసి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలచింది తమన్నా.