బెల్లీ అందాలతో తమన్నా కాక... చూస్తే కుర్రాళ్లు పెడతారు కేక..
మిల్కీ బ్యూటీ తమన్నా నడుమందాలు ఎంతగా ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమాలో ఆమె నడుముని హైలైట్‌గా చూపిస్తూ కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేస్తుంటారు మేకర్స్. ఇప్పుడు తెర వెనుక కూడా బెల్లీ అందాలతో కేకపెట్టిస్తుంది తమన్నా. తాజాగా పంచుకున్న ఆమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమన్నా సబ్యసాచి కలెక్షన్స్ కోసం గ్లామర్ షో చేసింది. ప్రత్యేకంగా ఆమె నావెల్, బెల్లీ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ హాట్ హాట్ పోజులివ్వడం విశేషం. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
`సబ్యసాచి` కలెక్షన్స్ ని పరిచయంచేస్తూ, అవి ఎంత ట్రెండీగా ఉంటాయో వివరించింది తమన్నా. కానీ తన బొడ్డు అందాల టార్గెట్‌గా ఈ ఫోటో షూట్ నిర్వహించినట్టుగా ఉంది.
ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ, ఈ సీజన్‌లో హాటెస్ట్ ఫ్యాషన్ సహకారంతో సబ్యసాచి కి సంబంధించిన విచిత్ర ప్రపంచంలోకి మీ సంచారాన్ని అనుసరించే సమయం వచ్చింది` అని పేర్కొంది. ఆ డిజైనర్‌ని నెటిజన్లకి పరిచయం చేసింది.
డ్రెస్ డిజైన్ ఏమోగానీ కుర్రాళ్లంతా తమన్నా నడుమందాలపై పడ్డారని చెప్పొచ్చు. మిల్కీ బ్యూటీ ఈ రేంజ్‌లో రెచ్చిపోయి కేకపెట్టిస్తుంది. నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. ఇంటర్నెట్ షేక్ చేస్తుంది.
తమన్నా మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో గోపీచంద్ సరసన `సీటీమార్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో జ్వాలారెడ్డి పాత్రని పోషిస్తుంది. మహిళా కబడ్డీ కోచ్‌గా కనిపించబోతుంది తమన్నా.
మరోవైపు నితిన్‌తో కలిసి `మ్యాస్ట్రో` చిత్రం చేస్తుంది. ఇందులో నెగటివ్ రోల్ చేస్తుంది. అందం, అభినయంతో కట్టిపడేసే తమన్నా ఇప్పుడు నెగటివ్ రోల్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.
అలాగే యంగ్ హీరో సత్యదేవ్‌తో కలిసి `గుర్తుందా శీతాకాలం` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదొక ఫ్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ప్లజెంట్‌గా ఉండబోతుందని టాక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
ఇక తనకు సూపర్ హిట్‌ని అందించిన `ఎఫ్2` సీక్వెల్ `ఎఫ్3`లో నటిస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావి పూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు.
ఇదే కాదు తమన్నా అంటే స్పెషల్ సాంగ్‌లకు ఫేమస్. తెలుగులో స్పెషల్ సాంగ్‌లు చేసే స్టార్ హీరోయిన్లలో తమన్నా ప్లేస్ ఫస్టే ఉంటుంది. ఆమె వరుణ్ తేజ్‌తో స్టెప్పేయబోతుంది. `గని` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
వీటితోపాటు హిందీలో `భోల్ చుడియన్` అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది.
మరోవైపు టెలివిజన్‌లోకి అడుగుపెడుతుంది తమన్నా. ఇంటర్నెషనల్ కుక్కింగ్ షో `మాస్టర్‌చెఫ్‌తెలుగు` షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
ఈ షో కోసం తమన్నా ట్రెండీ వేర్‌లో హోయలు పోతుంది. తన అందాలను కొత్తగా ఆవిష్కరిస్తూ కనువిందు చేస్తుంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతుంది.
ఇటీవల చాక్లెట్ కలర్ స్లీవ్‌లెస్ టైట్ ట్రెండీ వేర్‌లో పరువాలు పోయింది తమన్నా. ఈ సందర్భంగా ఆమె గ్రీనరీలో గెదెల ముందు ఇచ్చిన పోజులు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నెటిజన్లని కట్టిపడేశాయి.
తమన్నా జయాపజయాలకు అతీతంగా రాణిస్తుంది. ఆమె నటించిన సినిమాలు పరాజయం చెందినా, ఆమె నటిగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అందుకే ఆమెకి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
తమన్నా జయాపజయాలకు అతీతంగా రాణిస్తుంది. ఆమె నటించిన సినిమాలు పరాజయం చెందినా, ఆమె నటిగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అందుకే ఆమెకి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.