MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Tamannaah Bollywood Career: అందుకే బాలీవుడ్ లో క్లిక్ అవ్వలేదు, తమన్నా షాకింగ్ కామెంట్స్

Tamannaah Bollywood Career: అందుకే బాలీవుడ్ లో క్లిక్ అవ్వలేదు, తమన్నా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ లో తన ఫిల్మ్ కెరీర్ గురించి స్పందించింది సీనియర్ స్టార్ హీరోయిన్ తమన్నా. బీటౌన్ లో తన కెరీర్ ఎందుకు ముందుకు వెళ్ళడంలేదో చెబుతూ బాధపడింది. ఇంతకీ మిల్క్ బ్యూటీ ఏమన్నది.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 19 2022, 08:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ లో చిన్న హీరోలతో కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది తమన్నా. చిన్నగా అవకాశాలు తగ్గుతున్న టైమ లో డిఫరెంట్ గా కథలను ఎంపిక చేసుకుంటూ.. సినిమాలలోవేరియేషన్ చూపిస్తోంది తమ్ము. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక సౌత్ లో స్టార్ ఇమేజ్ సాధించిన తమన్నా... బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి ట్రై చేసింది. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే అక్కడ కూడా తన ఇమేజ్ ను పెంచుకోవడం కోసం ట్రై చేసింది. అయితే బాలీవుడ్ లో క్లిక్ అవ్వలేకపోయింది మిల్క్ బ్యూటీ.
 

37

బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరో సరసన చేసినా.. ఆమెకు ఉపయోగం లేకుండా పోయింది. ఎక్కువగా అవకాశాలు పొందలేకపోయింది బ్యూటీ. ఈ విషయం గురించి రీసెంట్ గా స్పందించింద తమన్నా. ఎందుకు బాలీవుడ్ లో తను నిలబడలేక పోయిందో వివరించింది. 

47

తమన్నా హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చినా ప్ర‌స్తుతం ఎక్కువ‌గా సౌత్ సినిమాల‌పైనే ఫోక‌స్ పెడుతోంది. ప్ర‌తిష్టాత్మ‌క ఫిలిం ఫెస్టివ‌ల్‌ కేన్స్ కు తొలిసారి హాజ‌రై సంద‌డి చేసింది తమన్నా. ద‌క్షిణాదితో పోలిస్తే హిందీలో కెరీర్ అంతగా క్లిక్ కాలేద‌న్న ప్ర‌శ్న‌కు త‌మ‌న్నా స్పందించింది.

57

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌న్‌తో హిమ్మ‌త్ వాలా  సినిమా చేసిన‌పుడు ఆ ప్రాజెక్టు హాట్ కేక్‌లా ఉండేది. కానీ రిలీజ్ అయిన తరువాత ఆ మూవీ ప్లాప్‌గా నిలిచింది. దాంతొ హిందీ  నుంచి మంచి ఆఫ‌ర్లు రావ‌డం లేదు. చేసిన త‌ప్పుల నుంచి తాను గుణ‌పాఠం నేర్చుకున్నాన‌ని, ఇపుడు చాలా జాగ్ర‌త్త‌గా సినిమాలు ఎంపిక చేస్తున్నాన‌ని చెప్పింది త‌మ‌న్నా. 

67

బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయ‌ని, సౌత్ సినిమాల‌పై  అక్కడ ఎలాంటి కంప్లెయింట్స్ లేవ‌ని అంటోంది స్టార్ హీరోయిన్. అందుకే సౌత్ సినిమాలో చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నట్టు తమన్నా అంటోంది. అంతే కాదు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది సీనియర్ బ్యూటీ. 
 

77

త‌మ‌న్నా ప్ర‌స్తుతం తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా సీతాకాలం సినిమాలు చేస్తోంది. హిందీలో బోలే చుడియాన్‌, బ‌బ్లీ బౌన్స‌ర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ మూవీస్ లో  న‌టిస్తుంది. అంతే కాదు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న భోళా శంక‌ర్‌లో కీ రోల్ పోషిస్తోంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ న‌టించిన గ‌ని సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved