రెడ్ డ్రెస్ లో తమన్నా అందాలు.. చూపు తిప్పుకోలేరు!

First Published 2, Jun 2019, 1:43 PM IST

అందం, అభినయం అన్నీ కలబోసిన నటి తమన్నా. తమన్నా తాజాగా జరుగుతుం జిక్యూ బెస్ట్ డ్రెస్సెడ్ ఇండియా 2019 కార్యక్రమంలో పాల్గొంది. ఈ ఈవెంట్ లో తమన్నా ధరించిన రెడ్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

(Courtesy: Instagram)మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తమన్నా తన గ్లామర్, నటనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram)మునుపటికన్నా తమన్నా జోరు కాస్త తగ్గినా ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇటీవలే తమన్నా నటించిన అభినేత్రి 2 రిలీజ్ అయింది.

(Courtesy: Instagram)తమన్నా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. కానీ అక్కడ తమన్నాకు అంతగా గుర్తింపు రాలేదు.

(Courtesy: Instagram)హీరోయిన్ గా మాత్రమే కాదు.. ఐటమ్ సాంగ్స్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోయడం కూడా తమన్నాకు తెలుసు.

(Courtesy: Instagram)ప్రస్తుతం తమన్నా దట్ ఈజ్ మహాలక్ష్మి, సైరా లాంటి చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy: Instagram)తమన్నా మిల్కీ అందాలకు ఫిదా కానీ యువత ఉండరు. సోషల్ మీడియాలో కూడా తమన్నా అభిమానులతో టచ్ లో ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.

(Courtesy: Instagram)ప్రస్తుతం జిక్యూ బెస్ట్ డ్రెస్సెడ్ ఇండియా 2019 కార్యక్రమం జరుగుతోంది. ఈ ఈవెంట్ లో తమన్నా తన అందంతో అదరగొట్టేసింది.

(Courtesy: Instagram)తమన్నా ఈ ఈవెంట్ కోసం రెడ్ డ్రెస్ లో కనిపించిన ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తమన్నా మతిపోగోట్టే అందంతో ఈ డ్రెస్ లో మెరిసిపోతోంది.

(Courtesy: Instagram)తమన్నా ఇదే గ్లామర్ మైంటైన్ చేస్తే టాలీవుడ్ లో మరికొంత కాలం హవా సాగించవచ్చు.

loader