Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ప్రియుడితో తమన్నా డిన్నర్ డేట్, సేమ్ కాస్ట్యూమ్స్ లో మెరుపులు.. నడుము సొగసుతో మిల్కీ బ్యూటీ కిల్లర్ లుక్స్

ప్రియుడితో తమన్నా డిన్నర్ డేట్, సేమ్ కాస్ట్యూమ్స్ లో మెరుపులు.. నడుము సొగసుతో మిల్కీ బ్యూటీ కిల్లర్ లుక్స్

తాజాగా మిల్కీ బ్యూటీ మరోసారి కుర్రాళ్ళని మాయలో పడేసింది. తన ప్రియుడితో కలసి డిన్నర్ డేట్ కి వెళుతున్న లుక్ అదిరిపోయింది.

Asianet News | Published : Jun 04 2023, 01:45 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. అయితే తమన్నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ వినిపించలేదు. 

26
Asianet Image

కానీ ప్రస్తుతం తమన్నా ఘాడమైన ప్రేమలో మునిగితేలుతోంది.  నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు స్పష్టమైంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా విజయ్ వర్మకి తమన్నా ముద్దు పెడుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. వీళ్ళిద్దరూ బయట చెట్టా పట్టాలేసుకుని కూడా తిరిగారు. 

36
Asianet Image

అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా బయట కనిపిస్తూనే ఉన్నారు. కానీ మీడియా అడిగితే మాత్రం అలాంటిది ఏమి లేదు అంటూ దాటవేస్తునారు. గతంలో ఓ చిత్ర ప్రచార కార్యక్రమంలో కూడా తమన్నా, విజయ్ వర్మ జంటగా మెరిసిన సంగతి తెలిసిందే. 

46
Asianet Image

అయితే తాజాగా మిల్కీ బ్యూటీ మరోసారి కుర్రాళ్ళని మాయలో పడేసింది. తన ప్రియుడితో కలసి డిన్నర్ డేట్ కి వెళుతున్న లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి. విజయ్ వర్మ, తమన్నా ఇద్దరూ సేమ్ బ్లాక్ డ్రెస్ లో సూపర్ స్టైలిష్ గా పవర్ ఫుల్ గా మెరుపులు మెరిపిస్తునారు. 

56
Asianet Image

తమన్నా అయితే లేడి బాస్ తరహాలో నాభి అందాలు వెదజల్లుతూ మాయ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమన్నా గురించి గతంలో ఎప్పుడూ ప్రేమ వ్యవహారాల వార్తలు వినిపించలేదు. ఇదే తొలిసారి. మొత్తంగా తమన్నా లవ్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. 

66
Asianet Image

ఇదిలా ఉండగా తమన్నా ప్రస్తుతం వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు రజనీకాంత్ జైలర్ లో కూడా తమన్నా నటిస్తుండడం విశేషం. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories