MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• టూ పీస్ బికినీలో మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న తాప్సి...వైరల్ గా మారిన ఫోటోలు

టూ పీస్ బికినీలో మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న తాప్సి...వైరల్ గా మారిన ఫోటోలు

కర్లీ బ్యూటీ తాప్సి మాల్దీవ్స్ లో విహారం చేస్తుంది. అందమైన సాగర తీరంలో టూ పీస్ బికినీలో సేదతీరుతూ ఆహ్లాదంగా గడుపుతుంది. తన జాలీ టూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

1 Min read
Satish Reddy
Published : Oct 10 2020, 09:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

2010లో వచ్చిన ఝుమ్మందినాధం మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ తాప్సి. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీలో తెలుగుతనం, కల్చర్ అంటే పడిసచ్చే ఎన్ ఆర్ ఐ అమ్మాయిగా బాగానే నటించింది. సినిమా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు.

27

విజయాల పరంగా టాలీవుడ్ లో తాప్సి పన్నుకు గొప్ప ట్రాక్ ఏమీ లేదు. ఐతే ఇక్కడ ఫేడ్ అవుతున్న సమయంలో తమిళ్, హిందీ చిత్రాలపై ద్రుష్టి సారించింది.

37

ప్రస్తుతం హిందీలో తాప్సి కెరీర్ ఊపందుకుంది. స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు రాకున్నప్పటికీ వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తుంది.

47

గత ఏడాది బద్లా, గేమ్ ఓవర్, సాన్ద్ కి ఆంఖ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించింది. అక్షయ్ హీరోగా వచ్చిన మిషన్ మంగళ్ మూవీలో కీలక రోల్ చేశారు. ఈ ఏడాది విడుదలైన తప్పడ్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

57

కాగా తాప్సి ప్రస్తుతం మాల్దీవ్స్ లో సేద తీరుతుంది. షూటింగ్స్ కి బ్రేక్ వచ్చిన నేపథ్యంలో బీచ్ లలో స్నేహితులతో సరదాగా గడుపుతుంది.

67

మాల్దీవ్స్ సముద్ర తీరానా బికినీలలో తాప్సి రచ్చ చేస్తుంది. రిసార్ట్ కొలనులలో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ హ్యాపీ లైఫ్ అంటుంది. టు పీస్ బికినీలో తాప్సి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

77

బీచ్ లలో తాప్సి బికినీ ఫోజులు ఆమె ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి. ప్రస్తుతం తాప్సి రెండు చిత్రాలలో నటిస్తుంది. అందులో ఒకటి హిందీ చిత్రం కాగా మరొకటి తమిళ్ మూవీ.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved