సుశాంత్ తండ్రి రియాపై చేస్తున్న ఆరోపణలు ఇవే!

First Published Jul 30, 2020, 9:07 AM IST

సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో కేసు మలుపు తీసుకుంది. రియా విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ సింగ్ విషయంలో రియా చక్రవరి కుట్రపూరితంగా వ్యవహరించిందనేది ఆయన ఆరోపణ. ఆయన వ్యక్తం చేసిన అనుమానాలు ఈ విధంగా ఉన్నాయి.