MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సూర్య, వెంటీ అట్లూరి తెలుగు సినిమా, ఇంట్రస్టింగ్ టైటిల్, నేపధ్యం

సూర్య, వెంటీ అట్లూరి తెలుగు సినిమా, ఇంట్రస్టింగ్ టైటిల్, నేపధ్యం

కంగువా డిజాస్టర్ తర్వాత సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించనున్న కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మారుతి కారు ఇండియా ఎంట్రీ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని సమాచారం.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 26 2024, 07:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రీసెంట్ గా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ అయిన  కంగువా  చిత్రం భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాని నుంచి కోలుకుని సూర్య మరిన్ని చిత్రాలు సైన్ చేస్తున్నారు.  ఈ క్రమంలో ఇప్పటికే కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీని పూర్తి చేశారు సూర్య. అలాగే  ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి  చెప్పిన కథకు  సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అని తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Actor Suriya

Actor Suriya


అట్లూరి వెంకీ ఇప్పటివరకూ ధనుష్‌తో ‘సార్‌’, దుల్కర్‌ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కించారు. ఈ నేపధ్యంలో సూర్య..వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయటానికి ఓకే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కూడా సితార సంస్థలోనే వుంటుంది. ఈ మేరకు సూర్యతో డిస్కషన్లు నడుస్తున్నాయి.  సూర్యకి చెప్పిన కథలో మంచిపాయింట్‌ ఉండటంతో వెంకీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఈ హీరో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటి, నేపధ్యం గురించిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. 

36


అందుతున్న సమాచారం మేరకు సూర్య తో చేయబోయే ప్రాజెక్ట్ కూడా వైవిధ్యంగా వుండబోతోందని తెలుస్తోంది.  మారుతి కారు ఇండియాకు ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే బ్యాక్ డ్రాప్ లో వెంకీ అట్లూరి కథ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది.  చాలా ఇంట్రస్టింగ్ గా జరిగే కొత్త తరహా కథ అంటున్నారు.
 

46
Suriya

Suriya


అలాగే సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 796 CC అనే టైటిల్ ని పెట్టారని తెలుస్తోంది. 796 CC ఇంజన్ తో మారుతి కార్లు ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించి ఓ కొత్త చరిత్రను సృష్టించాయి.  ఇండియన్ ఆటో మెబైల్ ఇండస్ట్రీలో మారుతి కార్లు ఎలా గేమ్ ఛేంజర్ గా మారాయన్నదే అసలు పాయింట్ అని తెలుస్తోంది.
 

56
photo credit-aha unstoppable 4

photo credit-aha unstoppable 4


796 CC ఖచ్చితంగా ఆసక్తికరంగా వుండే పాయింట్ నే. అందుకే సూర్య కూడా ఒకె చెప్పి వుంటారని చెప్తున్నారు. సూర్య ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు. అదే టైమ్ లో తెలుగు లో సరైన డైరెక్ట్ సినిమా కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారు. రక్త చరిత్ర 2 తర్వాత సూర్య తెలుగులో చేస్తున్న సినిమా ఇదే.
 

66
actor suriya

actor suriya


‘సార్’ వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి-సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లక్కీ భాస్కర్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు వెంకీ అట్లూరి తన కెరీర్ ని రొటీన్ సినిమాల వైపు కాకుండా  ఓ డిఫరెంట్ దారి ఎంచుకుని ముందుకు వెళుతున్నారు. విద్యా వ్యాపారం బ్యాక్ డ్రాప్ లో ధనుష్‌తో ఒక సినిమా చేసారు. బ్యాంక్ లావాదేవీల లొసుగుల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చేసారు. అలాగే ఈసారి కూడా వెంకీ అట్లూరి వైవిధ్యమైన సబ్జెక్ట్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved