MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • బూతు చిత్రాల దర్శకుడితో నైట్ పార్టీ చేసుకున్న సురేఖావాణి కూతురు... ఆయన మందేస్తుంటే ఈమేమో!

బూతు చిత్రాల దర్శకుడితో నైట్ పార్టీ చేసుకున్న సురేఖావాణి కూతురు... ఆయన మందేస్తుంటే ఈమేమో!

త్వరలో సుప్రీత హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. కాగా ఆమె ఓ వివాదాస్పద దర్శకుడితో నైట్ పార్టీ చేసుకుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 02 2024, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Supritha

Supritha


నటి సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా స్టార్ గా సుపరిచితమే. కూతురిని తన ఇంస్టాగ్రామ్ వీడియోల ద్వారా సురేఖావాణి పాప్యులర్ చేసింది. అనంతరం సుప్రీత తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తరచుగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ముచ్చటిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సురేఖావాణి-సుప్రీత పేరుకే తల్లీ కూతుళ్లు. కానీ వాళ్ళు ఫ్రెండ్స్ మాదిరి మెలుగుతారు. గోవా ట్రిప్స్, నైట్ పార్టీలు కలిసి ఎంజాయ్ చేస్తారు. సుప్రీతకు స్వయంగా మందు తాగిస్తున్న సురేఖావాణి ఫోటో ఒకటి ఆ మధ్య వైరల్ అయ్యింది. అంత ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. 

 

36

సురేఖావాణి కోసం సంబంధాలు వెతుకుతుందట సుప్రీత. తల్లికి రెండో పెళ్లి చేస్తుందట. అమ్మ కోసం అంకుల్స్ కోసం సెర్చింగ్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అమ్మను బాగా చూసుకునే వ్యక్తి దొరికితే రెండో వివాహం చేస్తాను అంటుంది. అయితే గతంలో సుప్రీత తల్లి రెండో పెళ్లి వార్తలపై మండిపడింది. 

46
Amar Deep Chowdary

Amar Deep Chowdary


మరోవైపు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా ఓ చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా సుప్రీత నటిస్తుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. 
 

56
Supritha

Supritha

కాగా సుప్రీత తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కనిపించింది. వీరిద్దరూ ఓ నైట్ పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది. దాంతో రామ్ గోపాల్ వర్మ పక్కనే కూర్చుని ఫోటోలకు ఫోజిచ్చింది. 

 

66
Supritha

Supritha

సినిమాల్లో మాస్టర్... అని వర్మను ఉద్దేశించి కామెంట్ పెట్టింది. వర్మ ఎదురుగా వోడ్కా గ్లాస్ ఉంది. ఒకప్పుడు దేశం మెచ్చిన చిత్రాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ కొన్నాళ్లుగా బూతు చిత్రాలు, కాంట్రవర్సీ చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. మరి సుప్రీతకు కూడా తన చిత్రాల్లో అవకాశం ఇస్తాడేమో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?
Recommended image2
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image3
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved