MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సురేఖావాణి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

సురేఖావాణి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

నటి సురేఖా వాణి యాంకర్ గా కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో మొగుడ్స్ పెళ్లామ్స్ షో బాగా ఫేమస్ అయింది. 

1 Min read
Author : Udayavani Dhuli
Published : May 06 2019, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నటి సురేఖా వాణి యాంకర్ గా కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో  మొగుడ్స్ పెళ్లామ్స్ షో బాగా ఫేమస్ అయింది.

నటి సురేఖా వాణి యాంకర్ గా కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో మొగుడ్స్ పెళ్లామ్స్ షో బాగా ఫేమస్ అయింది.

నటి సురేఖా వాణి యాంకర్ గా కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో మొగుడ్స్ పెళ్లామ్స్ షో బాగా ఫేమస్ అయింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
'మొగుడ్స్ పెళ్లామ్స్' షో చేసిన సమయంలో తన కో యాంకర్ శివాజీరాజా..  సురేఖా నిజమైన భార్యాభర్తలని అందరూ అనుకునేవారు.

36
ఆ తరువాత షో డైరెక్టర్ గా పని చేసిన సురేష్ తేజనే ప్రేమించి పెళ్లి  చేసుకుంది.

46
2005లో 'శీనుగాడు చిరంజీవి ఫ్యాన్' అనే చిత్రంతో సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చిత్రాల్లో  నటించింది.

56
ఈమెకి డాన్స్ చేయడమన్నా, స్విమ్మింగ్ చేయడమన్నా చాలా ఇష్టమట.  వంట కూడా బాగా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

66
తన కూతురు సుప్రితతో కలిసి తరచూ ఫోటోలు తీసుకుంటూ అభిమానులతో  పంచుకుంటూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో ఆ  మధ్య బాగా వైరల్ అయింది.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: సాయి పల్లవి చేతుల్లోంచి ఎగిరిపోయిన భారీ ప్రాజెక్ట్.. ఆ లక్కీ ఛాన్స్ రష్మికకే.. అసలు కారణమేంటి?
Recommended image2
Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ
Recommended image3
Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved