- Home
- Entertainment
- ఫారెన్ బీచ్ లో బికినీలో 47 ఏళ్ళ సురేఖ వాణి హల్ చల్, బోల్డ్ షాక్ ఇవ్వడంతో దారుణంగా ట్రోలింగ్
ఫారెన్ బీచ్ లో బికినీలో 47 ఏళ్ళ సురేఖ వాణి హల్ చల్, బోల్డ్ షాక్ ఇవ్వడంతో దారుణంగా ట్రోలింగ్
టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి ఒకరు. చాలా ఏళ్లుగా సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సురేఖ వాణికి అవకాశాలు బాగా తగ్గాయి. గత ఏడాది సురేఖ వాణి హనీమూన్ ఎక్స్ ప్రెస్, పారిజాత పర్వం లాంటి చిత్రాల్లో నటించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Surekha Vani
టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి ఒకరు. చాలా ఏళ్లుగా సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సురేఖ వాణికి అవకాశాలు బాగా తగ్గాయి. గత ఏడాది సురేఖ వాణి హనీమూన్ ఎక్స్ ప్రెస్, పారిజాత పర్వం లాంటి చిత్రాల్లో నటించింది. సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతని కూడా ఇండస్ట్రీలో నటిని చేసే ప్రయత్నాలో ఉన్నారు.
Surekha Vani
సుప్రీతా ఆల్రెడీ కొన్ని ఆఫర్స్ అందుకుంటోంది. సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసున్న సురేఖ వాణి కూడా గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తుండడంతో తరచుగా ట్రోలింగ్ కి గురవుతున్నారు.
Surekha Vani
తాజాగా సురేఖ వాణి హద్దులు చెరిపివేసింది. సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ ప్రస్తుతం థాయిలాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సురేఖ వాణి అయితే నెటిజన్లకు బోల్డ్ షాక్ ఇచ్చింది. ఏకంగా బికినీ ధరించి బీచ్ లో హల్ చల్ చేస్తున్న దృశ్యాలని షేర్ చేసింది. సురేఖావాణి ఇచ్చిన షాక్ కి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Surekha Vani
సురేఖ వాణి ఈ వయసులో ఈ గ్లామర్ రచ్చ ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే బూతులతో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే సురేఖ వాణికి పిచ్చి పట్టింది. మందులు వాడితే తగ్గిపోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సురేఖ వాణి బికినీ దృశ్యాలు మాత్రం వైరల్ అవుతున్నాయి.