MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కృష్ణ సతీమణి మరణించినప్పుడు విజయశాంతి ఎందుకు అంతలా ఏడ్చారో తెలుసా..ఈ అమ్మాయి వద్దు అని రిజెక్ట్ చేస్తే..

కృష్ణ సతీమణి మరణించినప్పుడు విజయశాంతి ఎందుకు అంతలా ఏడ్చారో తెలుసా..ఈ అమ్మాయి వద్దు అని రిజెక్ట్ చేస్తే..

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి చాలా కాలం వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మొదట టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది విజయశాంతినే.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 09 2024, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి చాలా కాలం వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మొదట టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది విజయశాంతినే. 1980లో విజయశాంతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. విజయశాంతి కేవలం 14 ఏళ్ళ టీనేజ్ లోనే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Vijayashanthi

Vijayashanthi

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఖిలాడీ కృష్ణుడు చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. విజయశాంతి 14 ఏళ్ళ చిన్న పిల్ల కావడంతో కృష్ణ ముందుగా రిజెక్ట్ చేశారట. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరో కాదు.. కృష్ణ సతీమణి విజయ నిర్మల. ఆమె దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఏ అమ్మాయి మరీ చిన్న పిల్లలా ఉంది.. నా కూతురిలా అనిపిస్తోంది.. హీరోయిన్ గా వద్దు అని కృష్ణ అన్నారట. 

35

దీనితో విజయనిర్మల.. ఏమి కాదులెండి నేను చూసుకుంటాను.. ఆ అమ్మాయి ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతుంది చూడండి అని విజయనిర్మల ప్రోత్సహించారు అట. ఈ విషయాన్నీ విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత విజయశాంతి.. కృష్ణతో కలసి అనేక చిత్రాల్లో నటించారు. 

45
Indira Devi

Indira Devi

బిగినింగ్ లో తనని అంతలా ప్రోత్సహించిన విజయ నిర్మల గారిని తాను ఎప్పటికీ మరచిపోలేను అని ఆమె తెలిపారు. విజయనిర్మలగారు మరణించినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయా. కన్నీటి పర్యంతం అయినట్లు విజయశాంతి తెలిపారు. అలాగే దాసరి నారాయణ రావు గారు కూడా నాకు గురు సమానులు. ఆయన మరణించినప్పుడు కూడా తట్టుకోలేకపోయా. 

55

విజయశాంతి చివరగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్రలో నటించారు. చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విజయశాంతి కళ్యాణ్ రామ్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image3
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved