MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ఈ పాస్ పోర్ట్ తప్పనిసరి, కంగారుపడి వచ్చేయకండి.. ఫ్యాన్స్ కి మహేష్ మెసేజ్

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ఈ పాస్ పోర్ట్ తప్పనిసరి, కంగారుపడి వచ్చేయకండి.. ఫ్యాన్స్ కి మహేష్ మెసేజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్ కి సందేశం ఇచ్చారు. నవంబర్ 15న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ భారీ ఎత్తున రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 14 2025, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ 
Image Credit : Asianet News

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 15న జరిగే ఈవెంట్ పైనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ ఈవెంట్ లో రాజమౌళి మహేష్ అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని అంతా ఎదురుచూస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా అంచనాలు ఏర్పడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా లుక్ 
Image Credit : Asianet News

వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా లుక్ 

ఆ అంచనాలకు తగ్గట్లుగానే రాజమౌళి ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ లో రూపొందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. అదే విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.

35
ఈవెంట్ కోసం పాస్ పోర్ట్ లు 
Image Credit : Asianet News

ఈవెంట్ కోసం పాస్ పోర్ట్ లు 

నవంబర్ 15న శనివారం రోజు జరిగే ఈవెంట్ కు రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ కి అందరూ జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలి అని రాజమౌళి ఇప్పటికే సందేశం ఇచ్చారు. సాధారణంగా అన్ని ఈవెంట్స్ కి పాస్ లు ఇస్తారు. కానీ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి పాస్ పోర్ట్ లు ఇస్తున్నారు.

45
వైరల్ అవుతున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పాస్ పోర్ట్
Image Credit : Asianet News

వైరల్ అవుతున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పాస్ పోర్ట్

ఈ పాస్ పోర్ట్ ఎల్లో కలర్ లో ఉంటుంది. లోపల మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫోటోలు ఉంటాయి. అదే విధంగా ఈవెంట్ కి ఎలా వెళ్ళాలి అని సూచించే మ్యాప్, క్యూఆర్ కోడ్ ఉంటాయి.

55
ఫ్యాన్స్ కి మహేష్ సందేశం 
Image Credit : onlookersmedia

ఫ్యాన్స్ కి మహేష్ సందేశం 

తాజాగా మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నేపథ్యంలో ఫ్యాన్స్ కి సందేశం ఇచ్చారు. వీడియో బైట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్ బాబు మాట్లాడుతూ ఈవెంట్ రోజున ఆర్ ఎఫ్ సి మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటాయి. పాస్ పోర్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి. లేని వాళ్ళు కంగారుపడి వచ్చేయకండి. ఈ ఈవెంట్ లో చాలా సేఫ్ గా, మెమొరబుల్ గా మార్చండి అని మహేష్ బాబు తెలిపారు. 

Tomorrow it is… 🤗🤗🤗
Come safely, enjoy it and go home safely.❤️❤️❤️ #GlobeTrotter pic.twitter.com/5ybhjJ5ZP4

— Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2025

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
డైరెక్టర్ ప్రేమించిన అమ్మాయితో వెంకటేష్ మూవీ, వద్దని చెప్పేసిన రామానాయుడు.. ఆమె ఎవరో తెలుసా
Recommended image2
మహేష్ బాబు ఆ సినిమా చేయకుండా అడ్డుకునేవాడిని..హిట్ మూవీని సూపర్ స్టార్ కృష్ణ ఎందుకు ఆపేయాలనుకున్నారు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved