Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సుమంత్‌ మ్యారేజ్‌ చేసుకునే అమ్మాయి ఎవరు? పెళ్లెప్పుడూ?.. ఇంతటి సీక్రెట్‌కి కారణమేంటో తెలుసా?

సుమంత్‌ మ్యారేజ్‌ చేసుకునే అమ్మాయి ఎవరు? పెళ్లెప్పుడూ?.. ఇంతటి సీక్రెట్‌కి కారణమేంటో తెలుసా?

 హీరో సుమంత్‌ ఎట్టకేలకు రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఆయన పవిత్ర అనే అమ్మాయిని మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని ఓ వెడ్డింగ్‌ కార్డ్ వైరల్‌ అవుతుంది. మరి ఇంతకీ అమ్మాయి ఎవరు? మ్యారేజ్‌ ఎప్పుడూ? ఇంత సీక్రెట్‌కి కారణమేంటి? అనేది ఆసక్తికరంగా మారింది. 

Aithagoni Raju | Updated : Jul 28 2021, 06:51 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
సుమంత్‌.. ఏఎన్నార్‌ మనవడు. హీరో నాగార్జున మేనల్లుడు. నిర్మాత సురేంద్ర యార్లగడ్డ తనయుడు. 1999లో `ప్రేమ కథ` చిత్రంతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని ప్రామిసింగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

27
`యువకుడు` సినిమాతో ఆకట్టుకున్న ఆయన `సత్యం` సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకుని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. నాగార్జునతో `స్నేహమంటే ఇదేరా` లో నటించి మెప్పించారు. `సత్యం`, `గోదావరి`, `గోల్కోండ హైస్కూల్‌` చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస పరాజయాల అనంతరం `మళ్లీరావా` హిట్‌తో కమ్‌ బ్యాక్‌ అయిన సుమంత్‌ ప్రస్తుతం మరోసారి హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా `అనగనగా ఒక రౌడీ`లో మాస్‌ రోల్‌ చేస్తున్నారు.

37
ఇదిలా ఉంటే ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సుమంత్‌ కుమార్‌, పవిత్ర(ఎస్‌పీ) పేరుతో వెడ్డింగ్‌ కార్డ్ వైరల్‌ అవుతుంది. తన చిరకాల గర్ల్ ఫ్రెండ్‌ని ఆయన వివాహం చేసుకోబోతున్నారని ఓ వార్త వైరల్‌ అవుతుంది.

47
కానీ ఇది నిజం కాదని, పవిత్ర.. వారి బంధువులకు చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల నుంచి ఒప్పందాలు పూర్తయ్యాయని సమాచారం. ఇక పెళ్లికి రెడీగా ఉన్నారట. ఆగస్ట్ రెండో వారంలోగానీ, మూడో వారంలోగాని వీరి వివాహం హైదరాబాద్‌లో కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

57
అయితే సుమంత్‌కిది రెండో వివాహం అనే విషయం తెలిసిందే. మొదట ఆయన  పవన్‌ `తొలిప్రేమ` హీరోయిన్‌ కీర్తిరెడ్డిని 2004లో వివాహం చేసుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థాలు ఏర్పడటంతో రెండేళ్లకే విడిపోయారు. అప్పటి నుంచి సుమంత్‌ ఒంటరిగానే ఉంటున్నారు.

67
ఇదిలా ఉంటే కీర్తిరెడ్డి ఆల్‌రెడీ రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం బెంగుళూరులో సెటిల్‌ అయ్యినట్టు తెలుస్తుంది. భర్త వివరాలు సీక్రెట్‌గా ఉన్నాయి. వీరికి ఇద్దరు పిల్లలని సమాచారం.

77
సుమంత్‌ దాదాపు 15ఏళ్లు ఒంటరిగానే ఉంటున్నారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆయనకు మ్యారేజ్‌పై ఆసక్తిలేదని తెలుస్తుంది. పెళ్లి బంధంపై ఆసక్తి లేకనే దూరంగా ఉన్నారని, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ పెద్దల ఒత్తిడి మేరకు రెండో వివాహానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories