MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప మూవీలో కేశవ పాత్రలో ఫస్ట్ అనుకున్నది ఆ హీరోనా ?.. అతడికి నష్టం కాకూడదని సుక్కు ఏం చేశారంటే.. 

పుష్ప మూవీలో కేశవ పాత్రలో ఫస్ట్ అనుకున్నది ఆ హీరోనా ?.. అతడికి నష్టం కాకూడదని సుక్కు ఏం చేశారంటే.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము దులిపింది. ఇప్పుడు పుష్ప 2 పై ఇండియా వ్యాప్తంగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పుష్ప చిత్రంలో సునీల్, రావు రమేష్, అనసూయ లాంటి  పాత్రల్లో నటించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 27 2024, 09:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము దులిపింది. ఇప్పుడు పుష్ప 2 పై ఇండియా వ్యాప్తంగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పుష్ప చిత్రంలో సునీల్, రావు రమేష్, అనసూయ లాంటి  పాత్రల్లో నటించారు.  వీరితో పాటు మరో కీలక పాత్ర కూడా ఉంది. అదే కేశవ పాత్ర. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అల్లు అర్జున్ కి సన్నిహితుడిగా ఉంటూ హాస్యం పండిస్తూనే కథలో అనేక మలుపులకు కారణం అవుతాడు. ఈ పాత్రలో జగదీశ్ నటించి మెప్పించాడు. అయితే ఈ పాత్రకి మొదట అనుకున్నది జగదీశ్ ని కాదట. ఈ  విషయాన్ని సుకుమార్ తాజాగా వివరించారు. 

36

ఈ పాత్ర కోసం హీరో సుహాస్ ని అనుకున్నారట. కెరీర్ ఆరంభంలో సుహాస్ పలు చిత్రాల్లో ఫన్నీ రోల్స్ చేశాడు. కేశవ పాత్రకి బాగా సరిపోతాడని సుకుమార్.. సుహాస్ ని తీసుకోవాలనుకున్నారట. 

46

కానీ అదే సమయంలో సుహాస్ హీరోగా ఎదుగుతున్నాడని సుక్కు గ్రహించారు. హీరోగా ఎదుగుతున్న సుహాస్ కి కేశవ లాంటి క్యారెక్టర్ రోల్ ఇస్తే అది అతడి కెరీర్ తీవ్ర నష్టం అవుతుందని సుక్కు భావించారు. కాబట్టి సుహాస్ ని కాకుండా మరొకరిని ఈ పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారట. 

56

సుహాస్ .. రైటర్ పద్మభూషణ్, కలర్ ఫోటో, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. మీడియం బడ్జెట్ చిత్రాలకు సుహాస్ కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. 

66

పుష్ప 2 చిత్రం ఆగష్టులో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పుష్ప 2లో కేశవ పాత్ర మరింత కీలకం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Recommended image2
Raveena Tandon: జనరేటర్ వ్యాన్‌లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఆమె డెడికేషన్ కి స్టార్ హీరో ఫిదా
Recommended image3
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved