సోహైల్ పై బిగ్ బాంబ్, ఎలిమినేటైన సుజాత ఏమి చెప్పిందంటే...!

First Published 12, Oct 2020, 11:12 AM

సండే ఫన్ డే అంటూ నాగార్జున బిగ్ బాస్ షోని హుషారుగా నడిపించారు. ఇంటి సభ్యులను పాప్యులర్ సినిమాల పాత్రలలోకి మార్చి సరదా పంచారు. ఇక సరదా ఆటలతో పాటు ఇంటి నుండి సుజాత ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి, ఇంటి సభ్యులను, సుజాతను భావోద్వేగానికి గురి చేశారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో జరిగిన ఆసక్తికర అంశాలు ఇవే ..

నాగార్జున ఇంటి సభ్యులతో డంబ్ షేరాడ్స్ ఆడించాడు. ఇందులో భాగంగా కొన్ని పాప్యులర్ పాత్రలను వాళ్లకు కేటాయించాడు.  ఊహ‌లు గుస‌గుస‌లాడే టైటిల్‌ను సుజాత‌కు ఇచ్చిన నాగార్జున... అభిజిత్‌ను వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్‌గా ప్ర‌క‌టించాడు.  అభిజిత్ మరియు ఆరియానా క‌లిసి డ్యాన్స్ చేశాడు.

ఇక అభిజిత్ పుట్టినరోజు నేపథ్యంలో అతనికి నాగ్ తో పాటు ఇంటి సభ్యులు అందరూ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌ర్వాత‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు మాస్ట‌ర్‌,  నోయ‌ల్‌కు శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌,అరియానాకు జ‌ల్సా,మెహ‌బూబ్‌కు రేసు గుర్రం పోస్ట‌ర్, సోహైల్‌కు పోకిరీ సినిమా పోస్ట‌ర్‌లు వ‌దిలారు. ఆ తరువాత అరియానా సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇక  అవినాష్‌కు డార్లింగ్‌, మోనాల్‌ ఏ మాయ చేశావే, దివికి అందాల రాక్ష‌సి, కుమార్ సాయికి మ‌త్తు వ‌ద‌ల‌రా, హారిక‌కు ఫిదా, ‌  అఖిల్ ని అర్జున్ రెడ్డి, లాస్యకు పెద‌రాయుడు పోస్ట‌ర్ అంకితం చేశారు.  తరువాత నోయ‌ల్ సేఫ్ అయిన‌ట్లు బయటపెట్టారు.

బీబీ హోట‌ల్‌టాస్క్ లో అతిథులుగా ఉన్నఆరియానా, సోహైల్‌  ఇంటి సభ్యులలో కొందరిని ఇబ్బంది పెట్టార‌ని కొందరు నాగరాజునకు కంప్లైంట్ చేయడం జరిగింది. వారిపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు నాగార్జున ఇంటి సభ్యులకు అవకాశం ఇచ్చాడు.  హారిక నుదుటి మీద నీళ్ల గ్లాసు పెట్టుకుని డ్యాన్స్  చేయాలనీ అమ్మ రాజశేఖర్ కోరగా, ఆమె చేసింది.

సోహైల్ కోడిపిల్లలా చేస్తూ రెక్క‌లు విప్పుకొని న‌డిచాడు. అరియానా.. అవినాష్‌ను ఎత్తుకుని ప‌ది నిమిషాలు ఉండాల‌ని కోరింది. దీంతో అవినాష్‌ను ఎత్తుకున్న అరియానా మోయ‌లేక‌  కింద ప‌డేసింది. త‌ర్వాత మెహ‌బూబ్.. సుజాత‌ను ఎత్తుకుని 50 సార్లు పైకి కింద‌కు లేపాడు. త‌ర్వాత లాస్య, మోనాల్‌ సేఫ్ అయిన‌ట్లు తెలిపారు.

ఇక చివరిదైన ఎలిమినేషన్స్ ప్రక్రియలో నామినేష‌న్‌లో  మిగిలి ఉన్న‌ సుజాత‌, మాస్టర్ గార్డెన్  ఏరియాకు వెళ్ళాలని నాగార్జున కోరారు. అక్క‌డ ఉన్న ఐస్‌గ‌డ్డ‌ను ప‌గ‌ల‌గొట్ట‌గా అందులో సుజాత ఫొటో రావ‌డంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్లు‌ ప్ర‌క‌టించారు. దీనితో ఇంటిలో భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది.  స్టేజీపైకి వ‌చ్చిన సుజాత తన ఎలిమినేషన్ ఊహించలేదు అంది.

ఇక ఇంటి సభ్యులకు ప్రాధాన్యతల వారీగా, రెడ్ హాట్, బ్రోకెన్ హార్ట్, బ్లాక్ హార్స్ ఇచ్చింది. అనంత‌రం బిగ్‌బాంబ్‌ను ఏరికోరి సోహైల్‌పై విసిరింది. వారం రోజులపాటు బోళ్లు అన్నీ తోమాల‌ని అత‌డిపై బిగ్‌బాంబ్ వేసింది.

loader