ఈటీవీ సంక్రాంతి ప్రోగ్రాంలో కనబడని సుడిగాలి సుధీర్: క్రేజ్ పెరగడం వల్లే పక్కకుపెట్టారా..?

First Published Jan 8, 2021, 1:30 PM IST

ఈటీవీలో ఏ ప్రోగ్రాం అయినా అందులో సుధీర్, రష్మీ ఉండాల్సిందే. వారి కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉంటుందంటే ఏకంగా ఈటీవీ వారు వారికి ఒక పండగకి పెళ్లి కూడా చేసేసారు. కానీ ఈసారి అనూహ్యంగా ఇలాంటి ప్రోగ్రాంలో సుధీర్ లేకపోవడం అతని అభిమానులతోపాటుగా సాధారణ ప్రేక్షకులను కూడా విస్మయానికి గురి చేసింది.

ప్రతి పండగకి ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్ వేరే లెవెల్ లో ఉంటుంటాయి. మల్లెమాల ఈటీవీతో జత కట్టిన  తరువాత నుంచి అవి వేరే లెవెల్ లో ఉంటున్నాయి. దసరా, న్యూ ఇయర్, దీపావళి, ఉగాది... పండగేదైనా ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేస్తుంది ఈటీవీ క్రూ. మొన్న నూతన సంవత్సరం సందర్భంగా కూడా ఈటీవీలో ప్రత్యేకమైన ప్రోగ్రాం ప్రసారమైంది. అది కూడా సూపర్ హిట్. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఎందరో ఆ షోని బాగా ఆదరించారు.  (Pic Credit Mallemala)

ఇక ఇదే తరహాలో మనకు ఈ సంక్రాంతికి కూడా అత్థో అత్తమ్మ కూతురో అనే ఒక ప్రోగ్రాం ని ఈటీవీలో ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే యూట్యూబ్ లో, టీవిలో హల్చల్ చేస్తున్నాయి. రోజా అత్తగారిగా, ప్రదీప్ మాచిరాజు మేనల్లుడిగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఇమ్మానుయేల్ అల్లుళ్లుగా కనిపించనున్నారు.  (Pic Credit Mallemala)

అయితే ఈ ప్రోగ్రాంకి, గత పండుగలప్పుడు ప్రసారమైన ప్రోగ్రాంలకు ఒక ప్రధాన తేడా కనబడుతుంది. అదే సుధీర్ లేకపోవడం. ఈటీవీలో ఏ ప్రోగ్రాం అయినా అందులో సుధీర్, రష్మీ ఉండాల్సిందే. వారి కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉంటుందంటే ఏకంగా ఈటీవీ వారు వారికి ఒక పండగకి పెళ్లి కూడా చేసేసారు. కానీ ఈసారి అనూహ్యంగా ఇలాంటి ప్రోగ్రాంలో సుధీర్ లేకపోవడం అతని అభిమానులతోపాటుగా సాధారణ ప్రేక్షకులను కూడా విస్మయానికి గురి చేసింది. (Pic Credit Mallemala)

ఈ ప్రోగ్రాంలో రష్మీ ఉన్నప్పటికీ.... సుధీర్ ;లేకుండా రష్మీ ప్రోగ్రాంలో కనిపించినప్పటికీ... వారిద్దరూ కలిస్తే వచ్చినంత కిక్కు మాత్రం ఉండడం లేదు. మొన్న 31వ తేదీన ప్రసారమైన డీజే ప్రోగ్రాంలో కూడా సుధీర్, రష్మిల జోడి డాన్స్ మొత్తం ఈవెంట్ కే హైలైట్ అని చెప్పక తప్పదు.  (Pic Credit Mallemala)

అలాంటిది సుధీర్ ఎందుకు ఈ ప్రోగ్రాంలో పాలుపంచుకోలేదు అనే విషయాన్నీ లోతుగా పరిశీలిస్తే మల్లెమాల, ఈటీవీ వారు కావాలనే సుధీర్ ని పక్కకు పెట్టినట్టుగా వార్తలు వినబడుతున్నాయి. అందుకు కారణంగా పెరిగిపోతున్న సుధీర్ పాపులారిటీ కారణమని చెబుతున్నారు. నిజమే సుధీర్ పాపులారిటీ అమాంతం రోజురోజుకి పెరిగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్, డాన్స్, కామెడీ, మ్యాజిక్, ఇలా ఏదైనా యిట్టె  ప్రేక్షకులకు చేరువయ్యాడు.

సుధీర్ కి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారంటే జబర్దస్త్ లో ఎవరి స్కిట్ కిందైనా సుధేర్ అన్న ఫ్యాన్స్ ఒక లికె వేసుకోండి అని అనేంత. ఈ స్థాయిలో సుధీర్ పాపులారిటీ పెరిగిపోయింది. మొన్నామధ్య ఢీ షోలో శేఖర్ మాస్టర్ బదులుగా బాబా భాస్కర్ వచ్చినప్పుడు సుధీర్ ని వేస్ట్, టోటల్ వేస్ట్ అని అనడంతో సుధీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకించారు. ఆ దెబ్బకు నిర్వాహకులు ఇదంతా కామెడీ కోసమే చేస్తున్నట్టు వివరించుకోవాలిసి వచ్చింది.

పెరుగుతున్న సుధీర్ క్రేజ్ ని ఉద్దేశించి మొన్నామధ్య రోజా కూడా కామెంట్ చేసారు. ఆమె సైతం ఏ స్కిట్ కింద కూడా సుధీర్ అన్నకు లైక్ వేసుకోండి, సుధీర్ అన్న తోపు, దమ్ముంటే ఆపు, అని సుధీర్ అన్న ఫాన్స్ అంటున్నారంటూ ఆమె అన్నారు. రష్మీ సైతం చాలా సార్లు సుధీర్ అన్న తోపు దమ్ముంటే ఆపు అని రెగ్యులర్ గా అతని స్కిట్స్ కింద వచ్చే కామెంట్స్ గురించి చెప్పింది కూడా. మొత్తానికి సుధీర్ ని కారణం ఏదైనా ఈ ప్రోగ్రాంకి దూరమైతే పెట్టారు.

అలా అని సుధీర్ అన్నిటికి మాత్రం దూరంగా లేడు. ఈ ప్రోగ్రాం షూట్ జరుగుతున్నప్పుడు అక్కడికి కూడా వచ్చాడట. పోనీ వేరే షూట్స్ ఉన్నాయి అనుకుందామంటే.... అతను చేసే ఎక్స్ట్రా జబర్దస్త్ లో అతనితోపాటు రాంప్రసాద్, శ్రీను కూడా చేయాలి. కానీ వారు షోలో ఉన్నారు. పోనీ ఢీ అనుకుందామా అంటే ప్రదీప్, హైపర్ ఆది, రష్మీ కూడా ఉన్నారు. మొత్తానికి ఏ విధంగా చూసినా సుధీర్ ని మాత్రం ఈ ప్రోగ్రాం నుండి పక్కకు కావాలనే పెట్టినట్టుగా సన్నిహిత వర్గాల సమాచారం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?