యాంకర్ రష్మీ కెరీర్ ని కష్టాల్లోకి నెడుతున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్

First Published 24, Oct 2020, 3:45 PM

సుధీర్ రష్మీల మధ్య కెమిస్ట్రీని, వారి డ్యూయెట్లను బాగా ఎంజాయ్ చేసే వారి ఫాన్స్.... రష్మీని మాత్రం ఎందుకో ఈ మధ్య ఓరవడంలేదు. రష్మీ కెరీర్ కి కూడా సుధీర్, సుధీర్ రష్మీ ల జాయింట్ ఫ్యాన్స్ అడ్డుపడుతున్నారు.

సుడిగాలి సుధీర్.... బుల్లితెరపై తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకొని వెండితెరపై కూడా తళుక్కున మెరుస్తున్న నటుడు. సుధీర్ అనగానే ఠక్కున గుర్తొచ్చే మరో పేరు రష్మీ. రష్మీ సుధీర్ ల జంట బుల్లితెరపై ఎంతలా ఫేమస్సో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై ప్రభాస్ అనుష్కల జంటకు ఏ లెవెల్ లో క్రేజ్ ఉందో... అదే తరహా క్రేజ్ వీరి సొంతం అంటే అతిశయోక్తి కాదు. (Pic Credit Mallemala)

వీరి పెయిర్ ఎంతలా హిట్ అయిందంటే.... ఈటీవీ వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టి మరి వీరిరువురి పెళ్లి వేడుక అని ఒక పండగ ప్రోగ్రాం కానిచ్చేశారు. ఇకపోతే వీరి మధ్య ఏమిలేదు అని, తామిద్దరం మిత్రులం మాత్రమే అని తరచుగా వీరు క్లారిటీ ఇస్తున్నప్పటికీ... టీఆర్పీల కోసం ఛానల్ వారు తరచుగా వేసే క్లోజ్ ఫ్రేములు వెరసి వీరి మధ్య ఏమో ఉందని అందరూ అనుకుంటూనే ఉన్నారు.  (Pic Credit Mallemala)

ఇకపోతే వీరిద్దరి పెళ్లి గురించిన రూమర్లు ఇద్దరిట్లో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటేనోకానీ ఆగేలా కనబడడం లేదు. ఇద్దరు కూడా ప్రస్తుతానికి తమ కెరీర్లలో బిజీగా ఉండడంతో బహుశా అటుగా కూడా ఆలోచించడంలేదు. చాలాసార్లు వీరిపైనా వచ్చిన రూమర్లకు వీరు క్లారిటీ ఇచ్చినప్పటికీ... అవి మాత్రం ఆగడం లేదు.

సుధీర్ రష్మీల మధ్య కెమిస్ట్రీని, వారి డ్యూయెట్లను బాగా ఎంజాయ్ చేసే వారి ఫాన్స్.... రష్మీని మాత్రం ఎందుకో ఈ మధ్య ఓరవడంలేదు. రష్మీ కెరీర్ కి కూడా సుధీర్, సుధీర్ రష్మీ ల జాయింట్ ఫ్యాన్స్ అడ్డుపడుతున్నారు. వినడానికి ఇది విడ్డూరంగా అనిపించినప్పటికీ... ఇది ముమ్మాటికీ నిజం.

రష్మీ ఇదవరకే చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో రష్మీ హీరోయిన్ గా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రం విడుదలవనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నందు హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాట విడుదలయ్యాయి.

ఈ పాటలు,టీజర్లలో రష్మీ రొమాన్స్ ఘాటుగానే ఉంది. సినిమా ఫస్ట్ లుక్, మిగితా ప్రమోషనల్ పోస్టర్లలో రష్మీ, నందుల పోజులు హీట్ ని పెంచుతున్నాయి. దీనితో రష్మిని ఆ పోజులో చూడలేకపోతున్నారు సుధీర్ అభిమానులు. ఉంటే... సుధీర్ తో ఉండు, రొమాన్స్ చేస్తే సుధీర్ తో చెయ్యి, అంతేతప్ప ఇలా బయట వారితో ఏమిటంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. తమది ఆన్ స్క్రీన్ జోడి మాత్రమే అని చెప్పినప్పటికీ.... సోషల్ మీడియా జనం మాత్రం వినిపించుకోవడంలేదు. రష్మీ ని ప్రొఫెషనల్ గా కానీ, పర్సనల్ గా కానీ ఎంతోకొంతమేర ఇబ్బందిని కలిగిస్తున్నాయి.