హిట్టా, ఫట్టా కాదు బాస్... కంటెంట్ ఉందా లేదా..?

First Published 26, Aug 2019, 11:16 AM

ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొటీన్ స్టోరీతో వచ్చే కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లింది.

ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రొటీన్ స్టోరీతో వచ్చే కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లింది. సినిమా బాలేకపోతే ఎంత పెద్ద హీరో ఆ సినిమాలో నటించినా.. ఫ్లాప్ అని డిసైడ్ చేస్తున్నారు. సినిమా నచ్చితే మాత్రం చిన్న హీరో అయినా హిట్ అందిస్తున్నారు. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్నారో.. లేక కొత్తగా ట్రై చేయాలని చేస్తున్నారో తెలియదు కానీ మన టాలీవుడ్ తారలు కొందరు మంచి కంటెంట్ ఉన్న కథను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా స్క్రిప్ట్ ని నమ్ముకొని సినిమాలు చేస్తోన్న వారెవరో ఇప్పుడు చూద్దాం!

అడివి శేష్ - హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు తీశాడు అడివి శేష్. 'క్షణం' సినిమాతో మరోసారి హీరో అవతారమెత్తాడు. అంతేకాదు.. తన కథలను సొంతంగా రాసుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వరుస హిట్స్ అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా 'ఎవరు' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు.

వరుణ్ తేజ్ - మొదటి నుండి తన సినిమాల ఎంపిక విషయంలో వరుణ్ తన ప్రత్యేకత చాటుతూ వస్తున్నాడు. 'కంచె', 'అంతరిక్షం', 'వాల్మీకి' ఇలా కథను నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ పరంగా నడిచే సినిమాలు చేస్తున్నాడు.

నారా రోహిత్ - మొదటి చిత్రం 'బాణం'తోనే ప్రయోగాత్మక కథ ఎన్నుకొని కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరువాత ప్రతినిధి, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కంటెంట్ తో నడిచే సినిమాలు చేశాడు. పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు.

రానా - హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ తన సత్తా చాటుతున్నాడు. 'కృష్ణం వందే జగద్గురుం', 'బేబీ', 'ఘాజీ' లాంటి చిత్రాల్లో నటించి కంటెంట్ కి ఎంత ప్రముఖ్యతనిస్తాడో ప్రూవ్ చేశాడు.

నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

సుధీర్ బాబు - చాలా సెలెక్టెడ్ గా మంచి ఫీల్ గుడ్ సినిమాలను చేస్తూ వచ్చాడు సుధీర్ బాబు. 'నన్ను దోచుకుందువటే', 'సమ్మోహనం' వంటి సినిమాలు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెండ్ చేసిన నటుడు విజయ్ ఆ సినిమా తరువాత 'గీత గోవిందం' లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలానే 'టాక్సీవాలా' లాంటి సైంటిఫిక్ ఫిక్షన్ కథలను ఎన్నుకొని సినిమాలు తీశాడు.

శ్రీవిష్ణు - నీది నాది ఒకే కథ, వీర భోగ వసంతరాయలు, బ్రోచేవారెవరురా ఇలా మొదటి నుండి సరికొత్తగా ఉండే కథలను ఎన్నుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు.

సత్యదేవ్ - క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 'జ్యోతిలక్ష్మి' సినిమాలో హీరోగా నటించాడు. ఆ తరువాత 'బ్లఫ్ మాస్టర్' అనే మరో ప్రయోగం చేశాడు. 'బ్రోచేవారెవరురా'లో ముఖ్య పాత్ర పోషించాడు. కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు.

సాయి పల్లవి - ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే చెప్పాలి. టిపికల్ హీరోయిన్ పాత్రలు కాకుండా కథలను నమ్ముకొని సినిమాలు చేస్తోంది. 'ఫిదా', 'కణం' వంటి చిత్రాలతో తన ప్రత్యేకత చాటింది.

నిఖిల్ - 'స్వామిరారా', 'కార్తికేయ' ఇలా వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కమర్షియల్ సినిమాలైనా అందులో పాయింట్ కొత్తగా ఉండేలా చూసుకుంటాడు.

loader