గర్భంతో ఫోటోలకు ఫోజిచ్చిన స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్... వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

First Published Mar 28, 2021, 7:09 PM IST

సంగీత ప్రపంచంలో శ్రేయా ఘోషల్ ఓ సంచలనం. అనేక భాషలలో వేలకొలది పాటలు పాడిన శ్రేయా ఘోషల్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దశాబ్దన్నరకు పైగా శ్రేయా ఘోషల్ స్టార్ సింగర్ గా పరిశ్రమలను ఏలుతున్నారు.