ఎద అందాల తో మైమరిపిస్తున్న స్టార్ కిడ్ మంచు లక్ష్మి... లేటు వయసులో ఘాటు పోజులు!
మంచు లక్ష్మి బర్త్ డే నేడు. 1977 అక్టోబర్ 8న జన్మించిన మంచు లక్ష్మి 45 ఏట అడుగుపెట్టింది. మంచు లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో బోల్డ్ ఫోటోలకు మంచు లక్ష్మి మైండ్ బ్లాక్ చేస్తుంది.
Manchu Lakshmi
లేటు వయసు సరికొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది మంచు లక్ష్మి. దారుణమైన బట్టల్లో స్కిన్ షో చేస్తుంది. మంచు లక్ష్మి నుండి ఈ రేంజ్ బోల్డ్నెస్ ఊహించనిదే అని చెప్పాలి. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది.
Manchu Lakshmi
తాజాగా హాట్ క్లీవేజ్ షోతో మంట పుట్టించింది. మంచు లక్ష్మి హాట్ ఫోటో షూట్ పై భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వయసులో ఇలాంటి ఫోటో షూట్స్ అవసరమా అంటూ అభిప్రాయపడుతున్నారు. మంచు లక్ష్మి ఇవన్నీ పట్టించుకోరు. నచ్చింది చేసుకుంటూ పోతారు.
Manchu Lakshmi
విలక్షణ నటుడు మోహన్ బాబు వారసురాలైన మంచు లక్ష్మి విదేశాల్లో చదువుకుంది. ఆమె కెరీర్ అమెరికాలో మొదలైంది. కొన్ని అమెరికన్ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన మంచు లక్ష్మి కొన్ని చిత్రాల్లో నటించారు.
Manchu Lakshmi
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తుంది. గుండెల్లో గోదావరి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. కొన్ని చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసింది.
Manchu Lakshmi
ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది.
అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. అలాగే మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ఇటీవల మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి చేసింది. మోహన్ బాబు, మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్-మౌనికల వివాహం చేసిందంటూ ప్రచారం జరిగింది.