MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తమన్నా, కాజల్‌, సమంత, ఇలియానా, రకుల్‌, శ్రియా, సుస్మితా, తాప్సీ.. స్టార్‌ బ్యూటీస్‌ సైడ్‌ బిజినెస్‌ చూశారా?

తమన్నా, కాజల్‌, సమంత, ఇలియానా, రకుల్‌, శ్రియా, సుస్మితా, తాప్సీ.. స్టార్‌ బ్యూటీస్‌ సైడ్‌ బిజినెస్‌ చూశారా?

స్టార్‌ హీరోయిన్లు తమన్నా, కాజల్‌, సమంత, ఇలియానా, రకుల్‌, శ్రియా, తాప్సీ, శిల్పా శెట్టి, సుస్మితా సేన్‌ హీరోయిన్లుగా ఊపేయడం మాత్రమే కాదు, వీరు బిజినెస్‌ల్లోనూ టాప్‌లోనే ఉన్నారు. వీళ్ల సైడ్‌ బిజినెస్‌లేంటో తెలుసా? 

2 Min read
Aithagoni Raju
Published : Jun 12 2021, 03:23 PM IST| Updated : Jun 13 2021, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
హీరోయిన్లు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వేస్ట్ చేయకుండా వ్యాపారాల్లో పెడుతూ డబుల్‌ ఇన్‌కమ్‌ పొందుతున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. హీరోలకు ధీటుగా తమ వ్యాపారాలను బిల్డ్ చేసుకుంటున్నారు. స్టార్‌ హీరోయిన్లు మాత్రమే కాదు, బిజినెస్‌ఉమెన్లుగానూ రాణిస్తున్నారు. సినిమాల్లో రాణించలేని స్థితిలోనూ ఇలా బిజినెస్‌లు చూసుకుంటూ హాయిగా లైఫ్‌ని లీడ్‌ చేయబోతున్నారు.

212
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నగల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆమెకి `వైట్‌ అండ్‌ గోల్డ్` పేరుతో సొంతంగా ఓ బ్రాండెడ్‌ అభరణాల షోరూమ్‌ ఉంది.

312
పెళ్లి తర్వాత హాట్‌ బ్యూటీగా మారిన కాజల్‌ `మార్సాలా` పేరుతో బ్రాండెడ్‌ నగల వ్యాపారం ఉంది. ఈ అభరణాలను ఇప్పుడు చెల్లి నిషా అగర్వాల్‌ చూసుకుంటుంది. దీంతోపాటు పెళ్లి తర్వాత సోఫా దిండ్ల వ్యాపారం స్టార్ట్ చేసింది.

412
సమంత స్టార్‌ హీరోయిన్‌గా రాణించడమే కాదు, బిజినెస్‌లోనూ తన మార్క్ ని చూపిస్తుంది.ఈ అమ్మడు గతేడాది `సాకి` పేరుతో లేడీస్‌కి సంబంధించిన ఫ్యాషన్‌ డ్రెసెస్‌ని విక్రయిస్తుంది. అలాగే చిన్నపిల్లలకు ప్లే స్కూల్‌ కూడా ఏర్పాటు చేసింది.

512
గోవా బ్యూటీ ఇలియానా ఫ్యాషన్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఓ ఫ్యాషన్‌ డ్రెసెస్‌కి సంబంధించిన ఓ షోరూమ్‌ని ప్రారంభించింది.

612
రకుల్‌ ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టింది. ఆమె `ఎఫ్‌ 45`పేరుతో హైదరాబాద్‌ వంటి పలు నగరాల్లో ఫిట్‌నెస్‌ సెంటర్లని ఏర్పాటు చేసింది.

712
శ్రియా ముంబయిలో బ్యూటీ పార్లర్‌ని, స్పా సెంటర్‌ని నడిపిస్తుంది. మరికొన్ని చోట్లకి దీన్ని విస్తరించబోతుంది.

812
`జెర్సీ` భామ శ్రద్ధా శ్రీనాత్‌ `పర్‌ సే` పేరుతో ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించింది. ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఫుడ్‌ని, సలాడ్లని తన హోటల్‌ ద్వారా అందిస్తుంది.

912
ఇటీవల సీక్రెట్‌గా పెల్లి చేసుకున్న ప్రణీత సుభాష్‌ కూడా బిజినెస్‌లో ఉంది. ఆమె చాలా రోజుల క్రితమే `బూట్‌ లెగ్గర్‌` పేరుతో బెంగుళూర్‌లో ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించింది.

1012
తాప్సీ `వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ` పేరుతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ని ప్రారంభించింది.

1112
మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్‌ దుబాయ్‌లో జ్యూవెలరీ షాప్‌ని నిర్వహిస్తుంది. బాగా సంపాదిస్తుంది.

1212
మరో బాలీవుడ్‌ భామ, సాగర కన్య శిల్పా శెట్టి యోగా సెంటర్లని నడిపిస్తుంది. తాను స్వయంగా యోగా ట్రైనర్‌గా ఉండటం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం
Recommended image3
Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved